AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..
Bunny
Ravi Kiran
|

Updated on: Dec 24, 2021 | 2:11 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్మగ్లర్ కమ్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‏లో బన్నీ అదరగొట్టాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటించగా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తాజాగా వందకోట్ల క్లబ్‏లో చేరిపోయింది. పుష్ప సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా.. వరుసగా పలు ప్రాంతాల్లో పుష్ప సక్సెస్ పార్టీ నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఈరోజు కాకినాడలో పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు చిత్రయూనిట్ నిన్న ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా దాదాపు పూర్తిచేసింది. అయితే పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించేందుకు అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇదిలా ఉంటే.. పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..

Minister Anil Kumar Yadav: ఆయన భజనపరుడు.. హీరో నాని కామెంట్స్‌పై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కౌంటర్.. 

Prabhas: చిన్నపాటి దేవుడిలా ఉన్నారు.. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో ప్రబాస్ ఆసక్తికర కామెంట్స్..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత