AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: తగ్గదే లే.. ఇప్పటికీ నెంబర్ వన్ ఆల్బమ్‌గా రాణిస్తోన్న ‘పుష్ప’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివి డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.

Pushpa: తగ్గదే లే.. ఇప్పటికీ నెంబర్ వన్ ఆల్బమ్‌గా రాణిస్తోన్న 'పుష్ప'
Pushpa
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2022 | 6:10 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)నటించిన పుష్ప(Pushpa) సినిమా రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివి డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. సుకుమార్ మ్యాజిక్.. అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపంచనంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. బన్నీ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా కల్లోలం తర్వాత విడుదలై సంచనలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయం అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

పుష్ప సినిమాలోని పాటలన్ని మంచి హిట్స్ గా నిలిచాయి. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాట విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అన్ని పాటలు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పటివరకు ఒకొక్క సినిమానుంచి ఒకొక్క పాట మాత్రమే రికార్డు స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకునేది. కానీ పుష్ప సాంగ్స్ అన్ని న్యూ రికార్డులను తిరగ రాశాయి. గతంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమాలోని పాటలు కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇప్పుడు పుష్ప ఆల్బమ్ యూట్యూబ్ లో నెంబర్ వన్ గా కంటిన్యూ అవుతోంది. పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే విధంగా ట్యూన్స్ కంపోజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..