Pushpa Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్.. పుష్పరాజ్ వచ్చేది అప్పుడే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న

Pushpa Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్.. పుష్పరాజ్ వచ్చేది అప్పుడే..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2021 | 9:28 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్‏తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వా…బన్నీ , సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో పుష్ప పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇటీవల సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా పుష్ప షూటింగ్ ఆగిపోయిందని.. దీంతో అనుకున్న సమయానికి మూవీ రిలీజ్ చేయడం కుదరదని వార్తలు వచ్చాయి. అలాగే అక్టోబర్ చివరి నాటికి సినిమా పూర్తవ్వడం కష్టమే అని.. దీంతో పుష్ప మూవీ ఆసారి రావడం కష్టమే అని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టారు పుష్ప టీం మేకర్స్. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అనుకున్నట్లుగానే డిసెంబర్ 17న థియేటర్లలో పుష్ప సినిమాను విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సెకండ్ సింగిల్ సాంగ్ షూట్ స్పాట్ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ఫజిల్ ఫాహద్ నటిస్తుండగా.. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది.

ట్వీట్..

Also Read: Sunishith: సునిశిత్ ఆటకట్టించిన పోలీసులు.. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. ఖాకీల జోలికి వస్తే ఊరుకుంటారా మరి..

Roja Daughter Anshu: ఎమ్మెల్యే రోజా తనయ అన్షుకు అరుదైన గౌరవం.. యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..