Bigg Boss 5: చేతులు జోడించి క్షమాపణ చెప్పిన రవి.. అసలు ఏమైందంటే..?? వీడియో
బిగ్బాస్ ఇంట్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ప్రవర్తనపై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బయట పెద్దగా పాపులారిటీ లేనివాళ్లు హౌస్లోకి వెళ్లక తమ ఆట తీరుతో జనాలకు దగ్గరైనవారున్నారు.
బిగ్బాస్ ఇంట్లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ప్రవర్తనపై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బయట పెద్దగా పాపులారిటీ లేనివాళ్లు హౌస్లోకి వెళ్లక తమ ఆట తీరుతో జనాలకు దగ్గరైనవారున్నారు. అలాగే చిన్న చిన్న పొరపాట్లతో అడ్డంగా బుక్కయ్యి… ఇమేజ్ పొగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. ఇప్పుడు రవి పరిస్థితి కూడా అలాగే మారింది. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ.. షోలు చేస్తూ.. సెలబ్రెటీగా మారిపోయాడు రవి. బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. అయితే… రెండు రోజుల క్రితం టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్లో రవి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది.
మరిన్ని ఇక్కడ చూడండి: క్యాబేజీలను ప్యాక్ చేస్తే రూ. 65 లక్షల జీతం! ఎక్కడంటే..?? వీడియో
వావిలి ఆకుతో రోగాలు మటుమాయం.. నొప్పులు, కీళ్లవాపులు పరార్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos