AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: నీ యవ్వా తగ్గేదేలే.. కల్కి, ఆర్ఆర్ఆర్‏లకు క్రాస్ చేసిన పుష్పరాజ్.. రిలీజ్‏కు ముందే సెన్సెషన్..

ఇప్పుడు సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. ఈ ఏడాది భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ఇది ఒకటి. పుష్ప ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాబోయే పుష్ప 2పై మరింత హైప్ నెలకొంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Pushpa 2: నీ యవ్వా తగ్గేదేలే.. కల్కి, ఆర్ఆర్ఆర్‏లకు క్రాస్ చేసిన పుష్పరాజ్.. రిలీజ్‏కు ముందే సెన్సెషన్..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Nov 09, 2024 | 4:04 PM

Share

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. అలాగే ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కోసం మరో సంగీత దర్శకుడు సెట్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ట్రైలర్ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందంటూ ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. అలాగే త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఇప్పుడు పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కానీ ఇండియాలో కాదు.. విదేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాగా.. నివేదికల ప్రకారం పుష్ప ప్రీమియర్ షోల ప్రీ సేల్స్ లో ఇప్పటికే 500K USD (సుమారు రూ.4 కోట్లు) వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ , దేవర వంటి పెద్ద చిత్రాలను క్రాస్ చేసింది.

త్వరలోనే పుష్ప 2 షూటింగ్ పూర్తి కానుంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఇందులో శ్రీలీల నటించనున్నట్లు టాక్. ఇక పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్, రష్మిక దేశంలోని పలు నగరాల్లో సందడి చేయనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రచార ప్రెస్ మీట్‌లో, మైత్రీ మూవీస్ నిర్మాత రవిశంకర్, ‘పుష్ప 2’ ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా ₹425 కోట్లు సంపాదించిందని.. థియేట్రికల్ రైట్స్‌తో ₹1000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ₹600 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..