Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప2 నుంచి వీడియో లీక్.. మండిపడుతున్న ఫ్యాన్స్

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ విజయాన్ని సాధించి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్, అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప2 నుంచి వీడియో లీక్.. మండిపడుతున్న ఫ్యాన్స్
Pushpa 2
Follow us

|

Updated on: Jul 31, 2024 | 2:46 PM

‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ విజయాన్ని సాధించి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్, అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సగంలోనే ఆగిపోయినట్లు మొన్నటివరకు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇది కూడా చదవండి : Santhosham: సంతోషం మూవీ హోమ్లీ హీరోయిన్ ఈమేనా..! ఇంతలా మారిపోయిందేంటీ..!!

ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వీడియో లీక్ అయింది. ఓ యాక్షన్ సీన్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై అల్లు అర్జున్ అభిమానుఫైర్ అవుతున్నారు. ‘పుష్ప 2’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఫోన్‌లు ఉపయోగించడం నిషేదించారు మేకర్స్. అయితే కొందరు దొంగతనంగా  మొబైల్ ను సెట్స్ లోపలికి తీసుకెళ్లారు. క్లైమాక్స్‌ స్టేజ్‌ షూటింగ్‌ ను వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది కూడా చదవండి : Kriti Sanon: ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో ‘పుష్ప 2’ చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాలేదు. సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావడం ఇదే తొలిసారి. ‘పుష్ప 2’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 6కి వాయిదా పడింది. ‘పుష్ప’ విడుదలైన మూడేళ్ల తర్వాత రెండో భాగాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చందమామ కూడా ఈమె అందానికి దాసోహం.. సాయి ధన్షిక క్రేజీ పిక్స్..
చందమామ కూడా ఈమె అందానికి దాసోహం.. సాయి ధన్షిక క్రేజీ పిక్స్..
త్వరలో కానిస్టేబుల్ నియామకాలు..ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల
త్వరలో కానిస్టేబుల్ నియామకాలు..ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల
సోనూ సూద్ కు ఏపీ విద్యార్థుల అదిరిపోయే విషెస్.. ఏకంగా 1200 మంది..
సోనూ సూద్ కు ఏపీ విద్యార్థుల అదిరిపోయే విషెస్.. ఏకంగా 1200 మంది..
ఇవే డేంజర్ బెల్స్.. వెంటనే జాగ్రత్త పడండి..లేకుంటే అప్పుల ఊబిలో..
ఇవే డేంజర్ బెల్స్.. వెంటనే జాగ్రత్త పడండి..లేకుంటే అప్పుల ఊబిలో..
పుష్ప 2 నుంచి ఫైట్ వీడియో లీక్.. మండిపడుతున్న ఫ్యాన్స్
పుష్ప 2 నుంచి ఫైట్ వీడియో లీక్.. మండిపడుతున్న ఫ్యాన్స్
కండోమ్‌తో ప్రాణాంతక వ్యాధి.. అధ్యయనంలో సంచలన విషయాలు..
కండోమ్‌తో ప్రాణాంతక వ్యాధి.. అధ్యయనంలో సంచలన విషయాలు..
యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియామకం
యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియామకం
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. గడువు దాటితే గడ్డుకాలమే..
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. గడువు దాటితే గడ్డుకాలమే..
ఆగస్టులోనే ఓటీటీలో ప్రభాస్ కల్కి..ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్
ఆగస్టులోనే ఓటీటీలో ప్రభాస్ కల్కి..ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్
ఆ రూట్‌లో రైలులో ప్రయాణిస్తున్నారా.. వామ్మో బీకేర్‌ఫుల్..
ఆ రూట్‌లో రైలులో ప్రయాణిస్తున్నారా.. వామ్మో బీకేర్‌ఫుల్..
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!