Allu Arjun: రెండుసార్లు భుజానికి సర్జరీలు జరిగాయి.. పుష్ప సమయంలో రోజూ అలా చేసేవాడిని.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా కోసం బన్నీ

Allu Arjun: రెండుసార్లు భుజానికి సర్జరీలు జరిగాయి.. పుష్ప సమయంలో రోజూ అలా చేసేవాడిని.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్..
Allu Arjun
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2021 | 12:47 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టించాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‏ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. పుష్ప సినిమాలో మొదటిసారి బన్నీ ఢీగ్లామర్ లుక్‏లో కనిపించబోతుండడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ పెరిగిందంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ వీడియోస్‏లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‏లో కనిపించి ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్‏తో ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప సినిమాలోని తన పాత్ర పుష్ప రాజ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. సుకుమార్ కథ చెప్పినప్పుడే ఈ సినిమాలో హీరో భుజం పైకి పెట్టి నటించాలన్నాడు. అందుకు నేను ఓకే చెప్పాను. కానీ అలా నటించినందుకు మొదట్లో నా భుజం నొప్పిగా అనిపించేది.. కానీ ఆ తర్వాత మెల్లిగా అలవాటైంది. ఎందుకంటే గతంలో 2005, 2011లో నా ఎడమ భుజానికి సర్జరీలు జరిగాయి. 2011లో సర్జరీ తర్వాత దాదాపు 11 నెలలు పట్టింది కోలుకోవడానికి. ఇక పుష్పలో కూడా ఎడమ భుజమే పైకి ఉండేట్టు నటించాలి. దీంతో మొదట్లో నా భుజం నొప్పిగా ఉండేది. కానీ సినిమా కోసం చేయాలని ఛాలెజింగ్‏గా తీసుకుని నటించాను. అలా చేయడం వలన మెడ భాగం చిన్నగా అయిపోయింది. దీంతో రోజు లేవగానే 15 నిమిషాలు మెడను ఫుల్ స్ట్రెచ్ చేసేవాడిని అంటూ బన్నీ చెప్పుకొచ్చారు.

Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..

Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..

Sara Ali Khan: నేనూ తప్పులు చేశాను.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ గురించి పట్టించుకోను.. సారా ఆసక్తికర వ్యాఖ్యలు..

మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.