Akhanda Pre Release Event live: బాలకృష్ణ అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఐకాన్ స్టార్ సందడి..

నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం అఖండ. ఇందులో

Akhanda Pre Release Event live: బాలకృష్ణ అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఐకాన్ స్టార్ సందడి..
Akhanda

Updated on: Nov 27, 2021 | 5:45 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం అఖండ. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. బోయపాటి.. బాలయ్య కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో నుంచి వస్తున్న సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి పాటలు, పోస్టర్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఇక అఖండ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. శిల్పకళ వేదికకు ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని టీవీ9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు..

ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Also Read: Rajamouli & Puneeth: పునీత్ మరణించే వరకు ఆ విషయాలు ఎవరికీ తెలియదు.. రాజమౌళి కామెంట్స్ వైరల్..

Kalyan Ram: బింబిసార టీజర్ వచ్చేది అప్పుడే.. కన్ఫార్మ్ చేసిన చేసిన కళ్యాణ్ రామ్..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది అంతే సమయమా ?.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..