AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram: బింబిసార టీజర్ వచ్చేది అప్పుడే.. కన్ఫార్మ్ చేసిన చేసిన కళ్యాణ్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం బింబిసార. ఈ సినిమా ద్వారా వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం

Kalyan Ram: బింబిసార టీజర్ వచ్చేది అప్పుడే.. కన్ఫార్మ్ చేసిన చేసిన కళ్యాణ్ రామ్..
Bimbisara
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2021 | 5:35 PM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం బింబిసార. ఈ సినిమా ద్వారా వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ఇందులో క్యాథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మైథాలాజికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

బింబిసార సినిమా టీజర్‏ను నవంబర్ 29న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు కళ్యాణ్ రామ్. ఈ సందర్భంగా.. బింబిసారకు సంబంధించిన న్యూలుక్ వీడియోను విడుదల చేశారు. అందులో ద‌య‌లేనివాడు, క్రూరుడైన రాజు బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శత్రువులను చంపి వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో 18వ సినిమాగా వస్తున్న బింబిసారలో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లుగా టాక్. బింబిసార సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

Also Read: RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది అంతే సమయమా ?.. రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

Trivikram Srinivas: త్రివిక్రమ్‏కు తప్పని సోషల్ మీడియా తిప్పలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Nayanthara House: అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఇల్లు కొనుగోలు చేసిన నయన్‌.. విఘ్నేష్‌ కోసమేనా.?

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.