Trivikram Srinivas: త్రివిక్రమ్‏కు తప్పని సోషల్ మీడియా తిప్పలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

మాటల మాంత్రికుడు.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ సినిమాలకు

Trivikram Srinivas: త్రివిక్రమ్‏కు తప్పని సోషల్ మీడియా తిప్పలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..
Trivikram
Follow us

|

Updated on: Nov 27, 2021 | 5:34 PM

మాటల మాంత్రికుడు.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ సినిమాలకు.. ఆయన డైలాగ్స్‏కు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్‏.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటివరకు ఖాతాలు లేవు. ఈ విషయాన్ని స్వయంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. “త్రివిక్రమ్ గారి నుంచి ఏదైనా అధికారిక ప్రకటనలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్య్చూన్ 4 సినిమాస్ (త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ హౌస్) నుంచి మాత్రమే వస్తాయని.. ఆయనకు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్స్ లేవని.. అతని ఫోటో, పేరుతో ఉన్న ప్రోఫైల్స్ నుంచి చేసిన వ్యాఖ్యలను దయచేసి నమ్మవద్దని” ట్వీట్ చేసింది.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే టికెట్స్ అమ్మాల్సి ఉంటుందని… రేట్స్ ఆన్ లైన్ పద్ధతిలో టికెట్స్ విక్రయించాలని సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వం తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించగా.. ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రజలకు.. సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా పునరాలోచిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ టికెటింగ్ విధానం పై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఓ ట్వీ్ట్ చేసారని.. అందుకు పేర్ని నాని స్పందిస్తూ.. సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఓ తెలుగు దినపత్రిక ప్రచురించింది. దీంతో ఈ విషయంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో త్రివిక్రమ్‏కు సోషల్ మీడియా ఖాతా లేదని స్పష్టం అయింది. త్రివిక్రమ్ పేరుతో గానీ.. ఫోటోలతో గానీ ఉన్న సోషల్ మీడియా ఖాతాలను నమ్మవద్దని హాసిని అండ్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్రానికి స్క్రీన్ ప్లే.. మాటలు అందిస్తున్నారు.

Also Read: Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Akhanda: బాలయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరో సర్ ప్రైజ్.. ప్రత్యేక అతిథిగా ఆయన కూడా..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..