నాగచైతన్యతో ఆ తమిళ హీరోయిన్ !! కథ మొదలైందిగా !! వీడియో
కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ముఖ్యంగా నాగార్జున చాలా మంది కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ముఖ్యంగా నాగార్జున చాలా మంది కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ క్రమంలోనే తనయుడు నాగచైతన్య కూడా నాగార్జున ట్రెండ్‌ను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు కొత్త హీరోయిన్లను నాగ చైతన్య తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వీరిలో సమంత, పూజాహెగ్డేలతో పాటు మరికొందరు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ అక్కినేని యంగ్ హీరో తాజాగా మరో తమిళ హీరోయిన్‌ను పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ !! వీడియో
భారత్‌లో వాడుతున్న కామన్ ‘పాస్‌వర్డ్’ లు ఇవే !! వీడియో
15 నిమిషాల్లో ప్రాణం తీసేస్తుంది !! ఇదేంటో తెలుసా ?? వీడియో
ఇదేం వింత !! చూస్తే ఉల్లిపాయ.. కట్ చేస్తే కానీ తెలియలేదు అసలు విషయం !! వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

