AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత హ్యండ్ బ్యాగ్‌ ధర తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..

సమంత రూత్ ప్రభు..అక్కినేని సమంతగా మారిన తర్వాత చాలా మారిపోయింది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ..తన హబ్బీకి, ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఇటీవల ఈ క్రేజీ హీరోయిన్ ‘ఓ బేబి’ చిత్రంతో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళంలో మంచి విజయం సాధించిన ’96’ తెలుగు రీమేక్‌లో ప్రస్తుతం సమంత నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. సినిమాల పరంగానే కాదు అటు ఫ్యాషన్ రంగంలోనూ సమంత తన యూనిక్ […]

సమంత హ్యండ్ బ్యాగ్‌ ధర తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..
Ram Naramaneni
|

Updated on: Oct 31, 2019 | 3:26 AM

Share

సమంత రూత్ ప్రభు..అక్కినేని సమంతగా మారిన తర్వాత చాలా మారిపోయింది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ..తన హబ్బీకి, ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఇటీవల ఈ క్రేజీ హీరోయిన్ ‘ఓ బేబి’ చిత్రంతో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళంలో మంచి విజయం సాధించిన ’96’ తెలుగు రీమేక్‌లో ప్రస్తుతం సమంత నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. సినిమాల పరంగానే కాదు అటు ఫ్యాషన్ రంగంలోనూ సమంత తన యూనిక్ ఐడెంటీని కాపాడుకుంటుంది. కెరీర్ ‌స్టార్టింగ్ నుంచే బ్రాండింగ్‌లో దూసుకెళ్లిన స్యామ్..ఇప్పడు చైతూతో కలిసి కూడా పలు యాడ్స్‌లో దర్శనమిస్తోంది.

ఇక తమ అభిమాన హీరోయిన్ డ్రస్సింగ్ నుంచి ఫుట్‌వేర్ వరకు అభిమానులు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. తాజాగా సమంతా హ్యండ్ బ్యాగ్‌పై ఫ్యాన్స్ కన్నుపడింది. అమ్మడి అందానికి తగ్గట్టే ఆ బ్యాగ్ కూడా ముద్దుముద్దుగా భలే ఉంది. కానీ ధర తెలిస్తే మాత్రం దిమ్మతిరగడం ఖాయం. ఎందుకంటే ఆ బ్యాగ్‌ ధర అక్షరాలా లక్ష రూపాయలట. ఇది లూయీస్ విట్టర్‌ బ్రాండ్‌కు చెందినది.

ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ కోసం సమంత ఫారెన్ టూర్‌కి వెళ్లిన స్యామ్.. తనకు ఇష్టమైన బ్యాగ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో సమంత బ్లూ కలర్‌ జీన్స్‌, బ్రౌన్‌ కలర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌తో కొత్త లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌న మెస్మరైజ్ చేసింది.

View this post on Instagram

✈️ ?

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే