Naga Chaitanya: నాగచైతన్య వెబ్ సిరీస్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. చైతూ అలా కనిపించనున్నాడట..

'మజిలీ' సినిమా నుంచి తన పంథా మార్చుకొని కథలను ఎంచుకుంటున్నాడు అక్కినేని యంగ్ హీరో చైతన్య.. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ..

Naga Chaitanya: నాగచైతన్య వెబ్ సిరీస్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. చైతూ అలా కనిపించనున్నాడట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 22, 2021 | 3:51 PM

Naga Chaitanya: ‘మజిలీ’ సినిమా నుంచి తన పంథా మార్చుకొని కథలను ఎంచుకుంటున్నాడు అక్కినేని యంగ్ హీరో చైతన్య.. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ.. వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వం వచ్చిన  లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు చైతన్య. ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య . ఈ సినిమాకు “థాంక్యూ” అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. సినిమా షూటింగ్‌ను కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. థాంక్యూ మూవీలో చైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో చైతూ సరసన నాయికగా రాశి ఖన్నా కనువిందు చేయనుంది. అలాగే మాళవిక నాయర్ .. అవికా గోర్ కూడా నటించనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు నాగచైతన్య. హిందీలో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీటితోపాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో..ఈ వెబ్ సిరీస్ ను కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ లో చైతన్య జర్నలిస్ట్ గా కనిపించనున్నాడట. ఈ సిరీస్‌లో చైకి జోడీగా ప్రియ భవాని శంకర్‌ను ఫైనల్ చేశారట. ఈ వెబ్ డ్రామాని పాపులర్ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..

Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్‌ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..

కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?