Naga Chaitanya: వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా అక్కినేని యంగ్ హీరో.. చైతన్య చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..

అక్కినేని యంగ్ హీరో  నాగ చైతన్య ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Naga Chaitanya: వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా అక్కినేని యంగ్ హీరో.. చైతన్య చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..
Naga Chaithanya '
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2021 | 12:40 PM

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో  నాగ చైతన్య ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేమమ్ సినిమాతర్వాత చైతన్య కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు.  ఆచితూచి కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ఇక లవ్ స్టోరీ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమరబుల్ హిట్ అందించిన విక్రమ్ కుమార్ కె దర్శకతవరంలో  సినిమా చేస్తున్నాడు చైతు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు చైతన్య.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు ఈ అక్కినేని యంగ్ హీరో. స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలక ప్రెత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆర్మీ పర్సన్ గా కనిపించనున్నాడు చైతూ. ఇక కింగ్ నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు చైతన్య. ఈ సినిమాలో నాగార్జున కొడుకు పాత్రలో కనిపించనున్నాడు. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతన్య నటిస్తున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించే సిరీస్ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉండనుందట. జనవరిలో సిరీస్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీ -తెలుగు సహా పలు భాషలలో ప్రీమియర్ కాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Urfi Javed : బిగ్‌బాస్‌ నటి డ్రస్‌పై నెటిజన్ల విసుర్లు.. వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ చెత్తగా ఉందని ట్రోలింగ్‌..

Most Eligible Bachelor: ఆహా అందిస్తున్న అందమైన ప్రేమకథ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.. ఓటీటీకి వచ్చేసిన సినిమా

Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్