Urfi Javed : బిగ్‌బాస్‌ నటి డ్రస్‌పై నెటిజన్ల విసుర్లు.. వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ చెత్తగా ఉందని ట్రోలింగ్‌..

సెలబ్రిటీల పాపులారిటీ విషయంలో సోషల్‌ మీడియాకు ఎంతో ప్రాధాన్యముంది. నటీనటుటు వీటి ద్వారానే తమ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటారు..

Urfi Javed : బిగ్‌బాస్‌ నటి డ్రస్‌పై నెటిజన్ల విసుర్లు.. వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ చెత్తగా ఉందని ట్రోలింగ్‌..
Follow us

|

Updated on: Nov 19, 2021 | 7:30 AM

సెలబ్రిటీల పాపులారిటీ విషయంలో సోషల్‌ మీడియాకు ఎంతో ప్రాధాన్యముంది. నటీనటుటు వీటి ద్వారానే తమ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటారు. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంటారు. అప్పుడప్పుడు తమ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలు కూడా షేర్‌ చేస్తుంటారు. చాలావరకు ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి సానుకూల స్పందనే వస్తుంటుంది. కొన్నిసార్లు మాత్రం నెగెటివ్‌ కామెంట్లు వస్తుంటాయి. విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావెద్‌ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. బిగ్‌బాస్‌తో బుల్లితెరపై బోలెడు పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో తరచూ తన ఫ్యాషనబుల్‌ ఫొటోలు పంచుకుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మను అనుసరించే ఫాలోవర్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.

అసలు దీన్ని డ్రస్ అంటారా… ఈ క్రమంలో తాజాగా బ్లూ సీ త్రూ డ్రస్‌లో హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది ఉర్ఫీ. 10 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ముందు ఒక డ్రస్‌లో కనిపించి ఆ తరువాత జిప్ తెరచి ఉన్న డ్రస్‌లో దర్శనమిస్తుంది. అయితే ఆ డ్రస్‌ కాస్త అభ్యంతరకరంగా ఉంది. దీంతో నెటిజన్లు తమ నోటికి పనిచెప్పారు. ‘డ్రస్ బాగుంది కానీ.. ముందు జిప్‌ వేసుకో’.. ‘అసలు దీన్ని డ్రస్‌ అంటారా’, ‘ నీ వార్డ్‌రోబ్‌ కలెక్షన్‌ పరమ చెత్తగా ఉంది’, అంటూ నెగెటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. ఉర్ఫీ ట్రోలింగ్‌కు గురవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం ఓ ఎయిర్‌పోర్ట్‌లో లో దుస్తులు కనిపించేలా డ్రస్‌ వేసుకుంది. దీంతో నెటిజన్లు తీవ్రంగా ఆమెపై మండిపడ్డారు.

View this post on Instagram

A post shared by Urfi (@urf7i)

Also Read:

Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..

Shraddha Arya: నేవీ అధికారితో ఏడడుగులు నడిచిన ‘గొడవ’ ముద్దుగుమ్మ.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..

Venkatesh: నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకీ మామా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు