AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాకు ఓటీటీలంటే ఇంటరెస్ట్ ఉంది.. త్వరలోనే ఎంట్రీ ఇస్తా’.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య త్వరలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫిదా కుర్రది సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

'నాకు ఓటీటీలంటే ఇంటరెస్ట్ ఉంది.. త్వరలోనే ఎంట్రీ ఇస్తా'.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో..
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2021 | 4:05 PM

Share

Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య త్వరలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫిదా కుర్రది సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్  టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే త్వరలో ఈ యంగ్ హీరో డిజిటల్ స్క్రీన్ వైపు అడుగులు వేయనున్నాడని గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే చాలా మంది తారలు డిజిటల్ లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో నాగచైతన్య కూడా ఓటీటీ వైపు చూస్తున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ కొత్త విషయాలను ట్రై చేస్తుంటాను. కానీ సినీ ఫీల్డ్ లో ఓ ఫార్మాట్ ఫాలో అవుతున్నాం కాబట్టి నా మనసులో విషయాలను బయట పెట్టలేకపోతున్నాను. నాకు డిజిటల్ స్క్రీన్ పైన ఇంటరెస్ట్ ఉంది. ఖచ్చితంగా ఓటీటీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి త్వరలోనే ఈ అక్కినేని హీరో ఓటీటీ తో పలకరిస్తాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ramanaidu Death Anniversary: మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్