రేపు ఉద‌యం 9‌:09:09 గంట‌ల‌కు అఖిల్ సినిమా అనౌన్సిమెంట్

టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంక‌ర వరస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంది.

రేపు ఉద‌యం 9‌:09:09 గంట‌ల‌కు అఖిల్ సినిమా అనౌన్సిమెంట్
Follow us

|

Updated on: Sep 08, 2020 | 10:17 PM

టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంక‌ర వరస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంది. ఇక యువ   అఖిల్ అక్కినేని, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో ఓ మూవీ రానున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టును తెర‌కెక్కించే నిర్మాత ఎవ‌ర‌నై దానిపై స్పష్టత వ‌చ్చింది. అనిల్ సుంక‌ర అఖిల్ ఐదో చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు అనౌన్స్ చేశారు. రేపు ఉద‌యం 9.09 గంట‌ల‌కు బిగ్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అఖిల్ గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్ నడుస్తోంది‌.

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !