AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith : అజిత్ వలిమై మూవీ నుంచి నో అప్డేట్స్… సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ

తమిళ్ స్టార్ హీరో అజిత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అజిత్ కు తెలుగులోకూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడకూడా మంచి వసూళ్లను సొంతం చేసుకుంటుంటాయి.

Ajith : అజిత్ వలిమై మూవీ నుంచి నో అప్డేట్స్... సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2021 | 2:50 PM

Share

Ajith :తమిళ్ స్టార్ హీరో అజిత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అజిత్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడకూడా మంచి వసూళ్లను సొంతం చేసుకుంటుంటాయి. అజిత్ ప్రస్తుతం వలిమై అనే  సినిమా చేస్తున్నాడు. ఇక వాలిమై మేనియాతో అజిత్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. కోలీవుడ్, నేషనల్ స్థాయిలోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు. అప్ డేట్స్ కావాలంటూ.. ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్స్ వేదికగా అడిగేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా.. వాలిమై కోసం ఫ్యాన్స్ హంగామా.. పీక్ స్టేజ్ కు చేరుకుంది. మొన్నటివరకు  ఆర్ఆర్ఆర్ , పుష్ప, బీస్ట్ అంటూ సోషల్ మీడియాలో నడిచిన హంగామా కంప్లీట్ కాకముందే.. అజిత్ ఫ్యాన్స్ ఓ లెవెల్లో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరిగిన సౌథాంప్టన్ వేదికగా  ఫ్యాన్స్ చేసిన హంగామా ఇంకా మర్చేపోలేదు. ప్రాక్టీస్ సెషన్స్ లో వాలిమై అప్ డేట్స్ కావాంలటూ.. పోస్టర్లు ప్రదర్శించారు.

హెచ్ వినోద్ డైరెక్షన్ లో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. వాలిమై. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఇంతవరకు ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదంటూ.. సోషల్ మీడియాలో అభిమానులు ఓ లెవెల్లో హంగామా సృష్టిస్తున్నారు. ఇందులో అజిత్ ఈశ్వర మూర్తి అనే సీబీసీఐడీ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే రేసర్ గా కూడా అజిత్ కనిపిస్తాడని చెబుతున్నారు. దీంతో ఫస్ట్ లుక్ ఇప్పుడే రివీల్ చేయాలంటూ ప్రెషర్ పెడుతున్నారు. దీంతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఎవైటెడ్ ఫస్ట్ లుక్ లిస్ట్ లో.. వాలిమై కూడా చేరిపోయింది. దీంతో వాలిమై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటు వాలిమై డైరెక్టర్ వినోద్ తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే అజిత్ ప్రకటించాడు. గతంలో డైరెక్టర్ శివతో హ్యాట్రిక్ మూవీస్ చేసిన అజిత్.. తాజాగా వినోద్ కాంబినేషన్ లో కూడా మూడో మూవీ ప్రకటించాడు. మరిన్ని ఇక్కడ చదవండి :

Karthika Deepam : దీపం కాపురం నిలబెడతానంటున్న భాగ్య.. మా పెళ్లి సాక్షి సంతకం సౌందర్య దీపలు చేస్తారంటున్న మోనిత

KGF Garuda Ram : KGF గరుడ కొత్త రూపాన్ని మీరు చూశారా..! మళ్లీ భయంకరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు..

‘ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవికృష్ణతో రిలేషన్‌షిప్!”.. వైరల్‌గా మారిన నెటిజన్ కామెంట్

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC