‘ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవికృష్ణతో రిలేషన్‌షిప్!”.. వైరల్‌గా మారిన నెటిజన్ కామెంట్

నవ్య స్వామి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కన్నడ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అటు అందం..

'ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవికృష్ణతో రిలేషన్‌షిప్!''.. వైరల్‌గా మారిన నెటిజన్ కామెంట్
Navya Swamy 1
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 26, 2021 | 2:08 PM

నవ్య స్వామి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కన్నడ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అటు అందం.. ఇటు అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా నవ్య స్వామి.. తన సహా నటుడు రవికృష్ణతో ప్రేమాయణం సాగిస్తోందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని.. తమ మధ్య ఏం లేదని చాలా సందర్భాల్లో నవ్య స్వామి స్పష్టం చేసింది.

కానీ రవికృష్ణ, నవ్య స్వామి కలిసి షోలు, ఈవెంట్లు చేయడం.. నవ్య ఫోటోలపై రవికృష్ణ లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేస్తుండటంతో.. ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక తాజాగా మరోసారి నవ్య ఫోటోపై రవికృష్ణ లవ్ సింబల్స్‌తో స్పందించగా.. వీరిద్దరి ప్రేమాయణం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘గతంలో నవ్య స్వామి అవిష్‌ గౌడ్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. వారిద్దరూ బ్రేకప్ అయ్యాక.. ఇప్పుడు రవికృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!

Navya Swamy

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ