AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసు రిపోర్టులను పరిశీలించనున్న ‘ఎయిమ్స్’ ఫోరెన్సిక్ బృందం

సుశాంత్ కేసులో అన్ని రిపోర్టులను సీబీఐ మళ్ళీ పరిశీలించనుంది. ఇందులో భాగంగా మెడికో లీగల్ ఒపీనియన్ కోసం సుశాంత్ పోస్ట్ మార్టం వివరాలను తెలుసుకోవడానికి ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ బృందాన్ని సంప్రదించింది.

సుశాంత్ కేసు రిపోర్టులను పరిశీలించనున్న 'ఎయిమ్స్' ఫోరెన్సిక్ బృందం
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 22, 2020 | 10:38 AM

Share

సుశాంత్ కేసులో అన్ని రిపోర్టులను సీబీఐ మళ్ళీ పరిశీలించనుంది. ఇందులో భాగంగా మెడికో లీగల్ ఒపీనియన్ కోసం సుశాంత్ పోస్ట్ మార్టం వివరాలను తెలుసుకోవడానికి ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ బృందాన్ని సంప్రదించింది. సుశాంత్ అటాప్సీ రిపోర్టుల పరిశీలనకు గాను ఈ ఆసుపత్రికి చెందిన ప్ ఫోరెన్సిక్ నిపుణుల్లో ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం కూడా ఏర్పాటైంది. ఇక సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా సీక్వెన్స్ రిక్రియేషన్,  సాక్ష్యాధారాల సేకరణ, అధ్యయనం వంటివాటిని నిర్వహిస్తుందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంటే మళ్ళీ మొదటి నుంచీ అన్ని అంశాలనూ సీబీఐ స్టడీ చేస్తుందని, ముంబై పోలీసుల దర్యాప్తును కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటామని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

ముంబై పోలీసులు ఇప్పటివరకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదించకపోయినప్పటికీ, సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టును తమ దర్యాప్తులో భాగంగా సేకరించారు. అందులో…. సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని, ఊపిరి ఆడకపోవడంవల్లే మరణించాడని స్పష్టం చేశారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..