Vijay Antony: కూతురి మరణం నుంచి కోలుకోక ముందే షూటింగ్‌లో జాయిన్ అయిన విజయ్ ఆంటోని
ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే చిన్న వయసులోనే మీరా ఆత్మహత్య చేసుకొని మరణించడంతో తమిళ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డిప్రషన్ కారణంగా మీరా సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మృతదేహానికి ఒమంతురార్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, అనంతరం అంత్రక్రియలు నిర్వహించారు.

నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని ఇంట విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే చిన్న వయసులోనే మీరా ఆత్మహత్య చేసుకొని మరణించడంతో తమిళ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డిప్రషన్ కారణంగా మీరా సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మృతదేహానికి ఒమంతురార్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, అనంతరం అంత్రక్రియలు నిర్వహించారు. సింగర్ చిన్మయి, సిబిరాజ్, సత్యరాజ్, శింబు, హరీష్ కళ్యాణ్, రాఘవ లారెన్స్ వంటి పలువురు సినీ ప్రముఖులు విజయ్ ఆంటోని ఇంటికి వెళ్లి తమ సంతాపాన్ని తెలిపారు.
కూతురి మరణంతో గుండె పగిలేలా రోదించారు విజయ్ ఆంటోనీ.. ‘‘నా కూతురు మీరా చాలా దయగలది, ధైర్యంగా ఉండేది, నేను కూడా ఆమెతోనే చనిపోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు. నేను ఇప్పుడిప్పుడే ఆమె కోసం సమయాన్ని వెచ్చించడం ప్రారంభించాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్ ఆంటోని.
అయితే విజయ్ ఇంత దుఃఖం లోనూ తన సినిమా షూటింగ్ ను నిలపాలని భావించడం లేదు. ప్రస్తుతం కాస్త మామూలు స్థితికి రావడంతో మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని విజయ్ ఆంటోని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విజయ్ ఆంటోని ఈరోజు నుంచి బెంగళూరులో షూటింగ్‌కు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. కూతురి మరణాన్ని కూడా తట్టుకొని విజయ్ ఇప్పుడు సినిమా షూటింగ్ కు రావడంతో కొంతమంది ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
విజయ్ ఆంటోని సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
విజయ్ ఆంటోని సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
విజయ్ ఆంటోని సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
