HIT 2 Movie Twitter Review : గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టిన హిట్2.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

|

Dec 02, 2022 | 7:29 AM

ఇక ఇప్పుడు హిట్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్.

HIT 2 Movie Twitter Review : గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టిన హిట్2.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
Hit 2
Follow us on

యంగ్ హీరో అడవి శేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇటీవలే మేజర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హిట్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించారు.

ఇక ఈ సినిమా టీజర్ దగ్గరనుంచి ట్రైలర్ వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ రోజు హిట్ 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. థ్రిల్, యాక్షన్, ఫన్ వంటివి కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హిట్ 1, హిట్ 2 మధ్య రిలేషన్ ఉందని గతంలోనే రివీల్ చేశారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులను సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.