AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: నాకు ప్రతి శుక్రవారం పెళ్లి జరుగుతోంది.. విజయ్‌ వర్మతో రిలేషన్‌షిప్‌పై తమన్నా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అవుతోన్న తమన్నా గత కొద్దికాలంగా రిలేషన్‌ షిప్‌ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మతో మిల్కీ బ్యూటీ డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది.

Tamannaah: నాకు ప్రతి శుక్రవారం పెళ్లి జరుగుతోంది.. విజయ్‌ వర్మతో రిలేషన్‌షిప్‌పై తమన్నా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Actress Tamannaah
Basha Shek
|

Updated on: Mar 13, 2023 | 6:15 AM

Share

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అవుతోన్న తమన్నా గత కొద్దికాలంగా రిలేషన్‌ షిప్‌ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మతో మిల్కీ బ్యూటీ డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా గోవాలో జరిగిన పార్టీలో ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ కనిపించడంతో వీరి రిలేషన్‌ వార్తలపై పుకార్లు మొదలయ్యాయి. ఆతర్వాత కూడా విజయ్‌ను ముద్దు పేరుతో పిలుస్తూ తమన్నా సోషల్‌ మీడియా పోస్టులు షేర్‌ చేయడంతో వీరి మధ్య సమ్‌ థింగ్‌ సమ్‌ థింగ్‌ నడుస్తుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈక్రమంలో విజయ్‌వర్మతో రిలేషన్‌షిప్‌ వార్తలపై స్పందించింది తమన్నా. ఓ ఆంగ్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తనపై జరుగున్న ప్రచారంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ‘నేను, విజయ్‌ వర్మ కలిసి ఒక సినిమా చేశాం. అప్పటి నుంచి మా పై రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి నేనేమీ చెప్పను’

‘సినిమా ఇండస్ట్రీలో హీరోల చుట్టూ నడిచే గాసిప్స్‌తో పోలిస్తే హీరోయిన్ల రిలేషన్‌షిప్‌, పెళ్లిళ్లపైనే వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మాకు నిజంగా వివాహం జరిగే సమయానికి ప్రజలు చాలా పెళ్లిళ్లు చేసేస్తారు. ప్రతి శుక్రవారం మాకో పెళ్లి జరుగుతుంది. డాక్టర్‌ నుంచి బిజినెస్‌మెన్‌ వరకూ ..ఇలా అందరితో మాకు పెళ్లిళ్లు చేసేస్తారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా పెళ్లిళ్లు చేసుకున్న భావన మాకు కలుగుతోంది. నాకు నిజంగా పెళ్లెప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. అప్పటివరకూ ప్రజలు ఇదే ఉత్సాహంతో ఉండగలరా? అప్పటికి మరోదాని గురించి ఆలోచిస్తుంటారేమో’ అని సటైర్లు వేసింది తమన్నా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే