Actress Tamanna: ఫిట్నెస్ పైన దృష్టిపెట్టిన మిల్కీబ్యూటీ.. అమ్మడి కష్టానికి నెటిజన్లు ఫిదా..

లావయ్యిందంటూ.. ఇటీవల ట్రోల్స్‌ను ఎదుర్కొన్న తమన్నా... ఇప్పుడు లావు తగ్గే పనిలో పడ్డారు. మునుపటిలా నాజూకుగా మారేందుకు జిమ్ లలో తెగ కష్టపడుతున్నారు.

Actress Tamanna: ఫిట్నెస్ పైన దృష్టిపెట్టిన మిల్కీబ్యూటీ.. అమ్మడి కష్టానికి నెటిజన్లు ఫిదా..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 23, 2021 | 8:38 PM

ctress Tamanna: లావయ్యిందంటూ.. ఇటీవల ట్రోల్స్‌ను ఎదుర్కొన్న తమన్నా… ఇప్పుడు లావు తగ్గే పనిలో పడ్డారు. మునుపటిలా నాజూకుగా మారేందుకు జిమ్ లలో తెగ కష్టపడుతున్నారు. మళ్లీ ఫర్ఫెక్ట్‌ బాడీని తొందర్లో సంపాదించి తనని ట్రోల్ చేసిన నెటిజన్లతోనే వావ్‌ అనిపించుకుంటా అంటూ భారీగా కసరత్తులు చేస్తున్నారు తమన్నా. ఇలా కష్టపడడమే కాదు.. ఈ కష్టాన్ని అంతా ఓ వీడియో తీసి తన అభిమానులతో పంచుకున్నారు తమన్నా. అంతేకాదు ఇది చూసి.. మీరు కూడా ఫిట్‌గా.. ఆరోగ్యంగా తయారు కావాలని అందరికీ చెబుతున్నారు. ఇక మిల్కీ బేబీ కష్టాన్ని చూసిన కొంత మంది ట్రొలర్స్‌ ఏదో సరదాగా అంటే మరీ ఇంత కష్టపడాలా తమన్నా .. నీ కష్టాన్ని చూడలేకపోతున్నాం అంటూ.. కమెంట్లు చేస్తున్నరు.

ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూవీస్ తోపాటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఆహా ద్వారా ’11th అవర్’ వెబ్ సిరీస్ తో వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. మరో వైపు గోపీచంద్ హీరో గా నటిస్తున్న సీటీమార్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

S. Thaman: గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతదర్శకుడు ఫిక్స్.. బాలయ్య సినిమాకు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వనున్న తమన్..

The Family Man 2 controversy: ఫామిలీ మ్యాన్ – 2 సరికొత్త కష్టాలు.. వెబ్ సిరీస్ రద్దు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ..

రామ్ చరణ్- శంకర్ మూవీ క్రేజీ అప్ డేట్.. మరోసారి చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ?

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..