Suja Varunee : వెంకటేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. దృశ్యం 2లో కీలక పాత్రలో ఆ భామ

న‌టి సూజ వ‌రుణీ పాపులర్ రియాలిటీ షో త‌మిళ బిగ్‌బాస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ షోతో పాటు శ‌శికుమార్ కిడారి, ఇరవుక్కు ఆయిరమ్ కంగల్, అరుణ్ విజయ్ కుత్రమ్23 లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన

Suja Varunee : వెంకటేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. దృశ్యం 2లో కీలక పాత్రలో ఆ భామ
Suja Varunee
Follow us

|

Updated on: Mar 20, 2021 | 11:40 PM

Suja Varunee  : న‌టి సూజ వ‌రుణీ పాపులర్ రియాలిటీ షో త‌మిళ బిగ్‌బాస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ షోతో పాటు శ‌శికుమార్ కిడారి, ఇరవుక్కు ఆయిరమ్ కంగల్, అరుణ్ విజయ్ కుత్రమ్23 లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్రాల్లో ఆమె న‌ట‌న‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం మలయాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం దృశ్యంని విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే..జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ప్ర‌తిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది సూజ వ‌రుణీ.

న‌టి సూజ వ‌రుణీ మాట్లాడుతూ – “నేను దృశ్యం మొదటి భాగాన్ని అన్ని భాషలలో చూశాను. అలాగే రెండవ భాగం మలయాళంలో చూసి దర్శకుడు జీతు జోసెఫ్ అంత అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను ఎలా రాశాడా అని ఆశ్చర్యపోయాను. అలాంటి సినిమాలో నేను ఎందుకు భాగం కాలేక‌పోయాను అని బాధ‌ ప‌డ్డాను. కాని దృశ్యం 2 తెలుగు రీమేక్‌లో పాత్ర కోసం నన్ను ఎంచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అది కూడా ప్ర‌ఖ్యాత సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌ న‌న్నుసంప్ర‌దించిన‌ప్పుడు నా క‌ల నెర‌వేరినట్లు అనిపించింది. వెంకటేష్ సర్, మీనా మామ్, నదియా మామ్ మరియు తెలుగు పరిశ్రమలోని అనేక మంది సీనియర్ ఆర్టిస్టుల‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. నేను వారి నుండి చాలా నేర్చుకుంటాను. అలాగే, జీతు జోసెఫ్ సార్‌తో కలిసి పనిచేయడం ఒక గిఫ్ట్‌ . చాలా కూల్‌గా ఉంటూ నటీనటుల మంచి ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్టుకుంటారు. ఈ సినిమా నాకు ప్ర‌తిరోజు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. స‌రైన స‌మ‌యంలో ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు హ్యాపీగా ఉంది“ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja Khiladi: శరవేగంగా రవితేజ సినిమా.. ఇట‌లీలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో మాస్ రాజా ‘ఖిలాడి’ షూటింగ్..

హిందీ డబ్బింగ్ లో సత్తచాటుతున్న అల్లు బ్రదర్స్.. భారీ టీఆర్పీ దక్కించుకున్న సరైనోడు, ఏబిసిడి సినిమాలు

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..