AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: ఎన్నిసార్లు బ్రేకప్ జరిగింది.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హీరోయిన్..

ప్రస్తుతం సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధిగా ఉంది సోషల్ మీడియా. ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్, పర్సనల్ విషయాలు.

Shruti Haasan: ఎన్నిసార్లు బ్రేకప్ జరిగింది.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హీరోయిన్..
Shruti Haasan
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2022 | 9:51 AM

Share

ప్రస్తుతం సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధిగా ఉంది సోషల్ మీడియా. ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్, పర్సనల్ విషయాలు.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‏కు టచ్ లో ఉంటున్నారు. అంతేకాకుండా.. లైవ్ వీడియోస్ ద్వారా ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. అయితే కొన్నిసార్లు నెటిజన్స్ నుంచి అనుకొని ప్రశ్నలు ఎదురవుతుంటారు. అవసరం లేని.. కించపరుస్తూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే వాటికి అందరూ నటీనటులు రియాక్ట్ అవ్వరు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే తమదైన శైలీలో ఆన్సర్ ఇస్తుంటారు. ఇటీవల ఓ నెటిజన్ ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రష్మిక మందన్న. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్‏ ఓ నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.

కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. కొన్నిరోజుల గ్యాప్ అనంతరం ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ లైఫ్ గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది శ్రుతిహాసన్. తాజాగా గురువారం ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు శ్రుతిహానస్. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. శ్రుతి.. ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి ? అని ప్రశ్నించాడు. దీంతో వెంటనే మీకెంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ? అని రివర్స్ ప్రశ్నించింది శ్రుతి. నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు ? నువ్వు ప్రశ్నలు అడిగిన విధానం బట్టి చూస్తే నీకసలు లవర్ లేదని నా అభిప్రాయం అంటూ కౌంటరిచ్చింది శ్రుతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది. అలాగే గోపిచంద్ మలినేని, బాలకృష్ణ కలయికలో రాబోతున్న సినిమాలోనూ నటిస్తోంది.

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..

12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు