AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Hassan: ఫుడ్‌, సెక్స్‌లో శృతీ హాసన్‌ ప్రాధాన్యత దేనికో తెలుసా.? ఆసక్తికర ముచ్చట్లు చెప్పుకొచ్చిన శృతీహాసన్‌.

Shruti Hassan: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సినీతారలకు వారి అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్‌ నేరుగా వారి అభిమానులతో మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి...

Shruti Hassan: ఫుడ్‌, సెక్స్‌లో శృతీ హాసన్‌ ప్రాధాన్యత దేనికో తెలుసా.? ఆసక్తికర ముచ్చట్లు చెప్పుకొచ్చిన శృతీహాసన్‌.
Shruthi Hasan
Narender Vaitla
|

Updated on: Aug 22, 2021 | 6:40 AM

Share

Shruti Hassan: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సినీతారలకు వారి అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్‌ నేరుగా వారి అభిమానులతో మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి. సినీతారలు కూడా సోషల్‌ మీడియా వేదికగా లైవ్‌ సెషన్స్‌ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ఇక ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు అందాల తార శృతీ హాసన్‌. అప్పుడప్పుడు శృతీహాసన్‌ నెట్టింట ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్‌తో శృతీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ సెక్స్‌ లేదా ఫుడ్‌..? ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారని అడగడంతో.. ‘ఆహారం లేకపోతే మనం బతకలేం’ అని సమాధానం ఇచ్చింది. తనకు ఇష్టమైన కలర్‌ బ్లాక్‌ అని తెలిపిన శృతి, పాములంటే చచ్చేంత భయమని చెప్పుకొచ్చింది. ఇక మీరు వివాహం ఎప్పుడు చేసుకోనున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘నిజాయితీ చెప్పాలంటే ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా పరిస్థితుల నుంచి బయటపడాలి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అడాగాల్సిన్న ప్రశ్నలూ చాలా ఉన్నాయి’ చెప్పుకొచ్చిందీ అందాల భామ.

ఇదిలా ఉంటే శృతీ హాసన్‌ ప్రస్తుతం శాంతను అనే చిత్రకారుడితో ప్రేమలో ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. శృతీ హాసన్‌ ఇటీవల తన బాయ్‌ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక శృతి ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్‌’ చిత్రంలో నటిస్తోంది.

Also Read: Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిదంటే..

Weight Lose: బరువు తగ్గడం అంత ఈజీ కాదని అందరికి తెలుసు..! కానీ ఈ 5 విషయాలు తెలుసుకుంటే మంచిది..\

Hyderabad: హైదరాబాద్‌ లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య.. ప్రియురాలు, ఫ్రెండ్స్‌ మోసం చేశారంటూ ఫేస్‌బుక్‌లో లైవ్‌..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే