Hyderabad: హైదరాబాద్‌ లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య.. ప్రియురాలు, ఫ్రెండ్స్‌ మోసం చేశారంటూ ఫేస్‌బుక్‌లో లైవ్‌..

Hyderabad: ప్రియురాలు, స్నేహితులు మోసం చేశారని ఓ వ్యక్తి లాడ్డిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు ఆత్మహత్య దృశ్యాలను ఫేస్‌బుక్‌లో లైవ్‌

Hyderabad: హైదరాబాద్‌ లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య.. ప్రియురాలు, ఫ్రెండ్స్‌ మోసం చేశారంటూ ఫేస్‌బుక్‌లో లైవ్‌..
Follow us
uppula Raju

|

Updated on: Aug 22, 2021 | 6:14 AM

Hyderabad: ప్రియురాలు, స్నేహితులు మోసం చేశారని ఓ వ్యక్తి లాడ్డిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు ఆత్మహత్య దృశ్యాలను ఫేస్‌బుక్‌లో లైవ్‌ ప్రోగ్రాం పెట్టాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం(36) లారీ యజమాని. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయాడు. శనివారం ఉదయం అతని స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం ఆటోసాయినగర్‌లోని వీఎంఆర్‌ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించి గదిలోకి వెళ్లి పడుకున్నారు.

తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం సేవించారు. ఆ తర్వాత షేక్‌ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అనంతరం తాను చనిపోతున్నానని, ప్రేమించి మోస పోయానని.. స్నేహితులు మోసం చేశారని, ఆర్థికంగా చాలా నష్టపోయానని చెబుతూ ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఇంటినుంచి తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్‌ చేసినా బ్రహ్మం లిఫ్ట్ చేయలేదు. వేణుగోపాల్ కూడా చాలా సార్లు ఫోన్ చేసి చివరకు గది దగ్గరికి వచ్చి చూశాడు. కిటికీ నుంచి ఫ్యాన్‌కి బాడీ వేలాడడం కనిపించింది. లాడ్జి సిబ్బంది వచ్చి తలుపులు తెరిచే సరికి అప్పటికే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బ్రహ్మం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Viral Photos: అందమైన సరస్సుల సొగసు వర్ణించతరమా..! మీరు ఓ లుక్కేయండి..

PM Narendra Modi: కళ్యాణ్‌ సింగ్‌ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ.. మాటల్లో చెప్పలేని బాధ ఉందంటూ ట్వీట్‌..

Kalyan Singh: వివాదాలతో సహవాసం అతడి జీవితం.. వాజ్‌పెయ్‌తో వైరం.. పార్టీ నుంచి బహిష్కరణలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!