Sanusha Santhosh: బాడీషేమింగ్ చేసిన నెటిజన్స్.. మీరెంత పర్‏ఫెక్ట్‏గా ఉన్నారో ఆలోచించుకోండి.. స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..

Sanusha Santhosh: బాలనటిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మలయాళ బ్యూటీ సనూష. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం

Sanusha Santhosh: బాడీషేమింగ్ చేసిన నెటిజన్స్.. మీరెంత పర్‏ఫెక్ట్‏గా ఉన్నారో ఆలోచించుకోండి.. స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..
Sanusha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 12, 2021 | 7:47 AM

Sanusha Santhosh: బాలనటిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మలయాళ బ్యూటీ సనూష. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం మూవీతో తెలుగు తెరకు పరిచమైన సనూష.. ఆ తర్వాత తెలుగులో వరూస ఆఫర్లను అందుకుంది. రేణిగుంట, జీనియస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి… తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హీరో నాని నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించింది సనూష. అయితే చిన్పప్పటి నుంచి కాస్తా బొద్దుగా ఉండే సనూష..ఈ మధ్య ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి నాజుగ్గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. ఇటీవల తన ఫోటో షూట్‏కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇంకేముందు నెటిజన్లు ఊరుకుంటారా ? ఆమె శరీరాకృతిపై విమర్శలు చేస్తూ.. అసభ్యంగా పోస్టులు పెట్టారు. వీటిని చూసిన సనూష.. నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Sanusha 1

Sanusha 1

నన్ను అనేముందు మీరెంటో తెలుసుకోండి.. మీరెం పర్ ఫెక్ట్ కాదంటూ తనపై నెగిటివ్స్ కామెంట్స్ చేసిన వారికి ఘాటుగానే సమాధానం చెప్పింది సనూష. “నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికి నేను చెప్పేది ఒకటే. ఎదుటి వాళ్ల వైపు వేలెత్తి చూపిస్తే.. మిగిలిన వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుపెట్టుకొండి. కాబట్టి ఎదుటి వాళ్లను అనేముందు ఒక్కసారి మీరెంత పర్ ఫెక్ట్ గా ఉన్నారో ఆలోచించుకోండి ” అంటూ విమర్శకులకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది.

Also Read: Etela Rajender Joining BJP: వారం కిందట ఢిల్లీకి వెళ్లినా కుదరని మోక్షం.. వన్ లంచ్ మీటింగ్ సిట్టింగ్‌లో సెట్.. గులాబీ వీడి కమలం చెంతకు ఈటల!

Brahmamgari Matam: ముదిరిన బ్రహ్మంగారి మఠాధిపతి వివాదం.. మఠంలో అలజడికి ప్రయత్నం.. మారుతీలక్ష్మమ్మ సంచలన ఆరోపణలు!

Black Magic: వరంగల్‌లో వీడిన సతీష్ మిస్సింగ్ మిస్టరీ.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు.. అసలేం జరిగిందంటే..

Fuel price today: బాదుడే బాదుడు.. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో సెంచరీకి చేరువలో..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే