Black Magic: వరంగల్‌లో వీడిన సతీష్ మిస్సింగ్ మిస్టరీ.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు.. అసలేం జరిగిందంటే..

Black Magic: వరంగల్‌లో సతీష్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. వరంగల్ బస్లాండ్ వద్ద సతీష్‌ గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Black Magic: వరంగల్‌లో వీడిన సతీష్ మిస్సింగ్ మిస్టరీ.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు.. అసలేం జరిగిందంటే..
Telangana Police
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 12, 2021 | 7:41 AM

Black Magic: వరంగల్‌లో సతీష్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. వరంగల్ బస్లాండ్ వద్ద సతీష్‌ గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలోని చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే గురువారం తెల్లవారు జామున సతీష్ అదృశ్యమయ్యాడు. అయితే, సతీష్‌ అదృశ్యంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చేతబడుల నేపంతో సతీష్‌ను ఏమైనా చేసి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సతీస్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.

చివరికి వరంగల్ బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో రెండు రోజుల ఉత్కంఠకు తెరపడినట్లయింది. మరోవైపు సతీష్ క్షేమంగా ఉన్నాడని తెలియడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను అదృశ్యం అవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చేతబడుల పుకార్లు, ఇతర అంశాల నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ సతీష్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

Also read:

Etela Rajender Joining BJP: వారం కిందట ఢిల్లీకి వెళ్లినా కుదరని మోక్షం.. వన్ లంచ్ మీటింగ్ సిట్టింగ్‌లో సెట్.. గులాబీ వీడి కమలం చెంతకు ఈటల!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..