AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni: ‘నారప్ప’ సినిమాకు ఒక్క మాటలో రివ్యూ రాసిన సమంత..

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప సినిమాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Samantha Akkineni: 'నారప్ప' సినిమాకు ఒక్క మాటలో రివ్యూ రాసిన సమంత..
Samantha Akkineni
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2021 | 12:30 PM

Share

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప సినిమాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తమిళ్ మూవీ అసురన్ కు రీమేక్‏గా రూపొందిన ఈ మూవీ జూలై 20న అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైంది. ఇందులో వెంకటేష్‏కు జోడిగా ప్రియమణి నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ ఛాలేంజింగ్ రోల్‏లో చేశాడు. తన కెరీర్‏లోనే ప్రత్యేకమైన చిత్రమని.. విమర్శకులు సైతం అభినందిస్తున్నారు. తన నటనతో ప్రేక్షకులను వెంకీ మరోసారి మంత్రముగ్దులను చేశాడని పలువురు మెచ్చుకుంటున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను సినీ ప్రముఖులు సైతం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమాపై అక్కినేని నాగచైతన్య భార్య సమంత ప్రశంసల వర్షం కురిపించింది. బుధవారం సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ‘నారప్ప’ మూవీ పోస్టర్ ను పెట్టి, వెంకటేశ్ దగ్గుబాటిని ఉద్దేశించి, ‘వావ్… వావ్ వ్ వ్ వ్ వ్’ అంటూ పోస్ట్ పెట్టింది. స్టీట్ అండ్ సింపుల్ గా ఆ సినిమాను, అందులో కీలక పాత్ర పోషించిన చిన్నాన వెంకటేశ్ ను సమంత అలా ప్రశంసించేసింది. అయితే తనకు నచ్చిన సినిమాలకు తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటుంది సమంత. గతంలో సామ్.. శ్రీకాంత్ అడ్డాల.. వెంకటేష్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించింది.

ట్వీట్..

Also Read: Ariyana: అభిమానులకు షాకిచ్చిన అరియానా.. వెంటిలేటర్ పై అలా.. వీడియో షేర్ చేసిన ‏బిగ్‏బాస్ బ్యూటీ..

Kangana Ranaut: మరోసారి వివాదాల్లోకి కంగన.. ముంబాయి హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్..

వారి మధ్య ఏ గొడవ లేదు.. కానీ ఆ స్టార్ హీరోలు ఇద్దరు 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదు.. ఎందుకంటే..

Aha OTT: దశకంఠ రావణుడి లంకలోకి ‘హీరో’ ఎంట్రీ.. ట్రైలర్ అదుర్స్.. ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు రెడీ!

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే