AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ariyana: అభిమానులకు షాకిచ్చిన అరియానా.. వెంటిలేటర్ పై అలా.. వీడియో షేర్ చేసిన ‏బిగ్‏బాస్ బ్యూటీ..

యాంకర్‏గా కెరీర్ మొదలు పెట్టి తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా. వివాదాస్పద దర్శకుడు

Ariyana: అభిమానులకు షాకిచ్చిన అరియానా.. వెంటిలేటర్ పై అలా.. వీడియో షేర్ చేసిన ‏బిగ్‏బాస్ బ్యూటీ..
Ariyana
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2021 | 11:38 AM

Share

యాంకర్‏గా కెరీర్ మొదలు పెట్టి తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో.. అరియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక అదే క్రేజ్‎తో బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది. అక్కడ తన ఆట తీరు.. మాటలతో ప్రేక్షకులకు ఆకట్టుకోవడమే కాకుండా.. ఫైనల్ వరకు వెళ్లింది. బిగ్‏బాస్ తర్వాత అరియానాకు వెండితెర అవకాశాలు వరుసగా తలుపు తట్టాయి. యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ అందుకోగా.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో అరియానా ఓ పాత్ర చేస్తుంది. అయితే అరియానాకు అభిమానులు ఎక్కువే. సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‏కు ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ బ్యూటీ.. సడెన్ షాకిచ్చింది. తన ఇన్‏స్టాగ్రామ్‏లో వెంటిలేటర్ పై ఉన్న తన ఫోటోను.. వీడియోను షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు అవాక్కయ్యారు. మరి అరియానా ఎందుకు అలా అయ్యిందో తెలుసుకుందామా.

అరియనా తన ఇన్‏స్టాగ్రామ్‏లో వెంటిలేటర్ పై ఉన్న ఫోటోను.. వీడియోను షేర్ చేసింది. అయితే అరియానా రియల్ లైఫ్‏లో అలా ఏం జరగలేదు. కేవలం ఓ సినిమా కోసం అరియానా అలా కావాల్సి వచ్చింది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని ఓ సీన్ కోసం ఆమె ఆక్సీజన్ మాస్కుతో వెంటిలేటర్ మీద ఉన్నట్లు నటిస్తోంది. ఆ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోనే ఆరియానా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

ట్వీట్…

Also Read: ఈ చిన్నారి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలే.. ఎవరో గుర్తుపట్టండి..

వారి మధ్య ఏ గొడవ లేదు.. కానీ ఆ స్టార్ హీరోలు ఇద్దరు 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదు.. ఎందుకంటే..

Puri Balakrishna: మరోసారి రిపీట్‌ కానున్న క్రేజీ కాంబినేషన్‌.. బాలయ్య మళ్లీ పైసా వసూల్ చేస్తారా.?

Follow Us
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?