Rowdy Rohini: హాస్పిటల్‌లో రౌడీ రోహిణి..10 గంటల సర్జరీ.. భయంతో ఏడ్చేసిన నటి

ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో ద్వారా రోహిణి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆమె తన చలాకీ తనంతో .. కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రోహిణి. ఇదిలా ఉంటే రోహిణి తాజాగా ఆసుపత్రి పాలు అయ్యారు. చాలా క్రితం రోహిణి ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Rowdy Rohini: హాస్పిటల్‌లో రౌడీ రోహిణి..10 గంటల సర్జరీ.. భయంతో ఏడ్చేసిన నటి
Rohini
Follow us

|

Updated on: May 18, 2023 | 11:03 AM

ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ తమ ప్రతిభను చాటుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్స్ గా మగాళ్లు మాత్రమే కాదు..ఆడవారు కూడా తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది లేడీ కమెడియన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు వారిలో రోహిణి ఒకరు. ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో ద్వారా రోహిణి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆమె తన చలాకీ తనంతో .. కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రోహిణి. పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు రోహిణి. ఇదిలా ఉంటే రోహిణి తాజాగా ఆసుపత్రి పాలు అయ్యారు. చాలా క్రితం రోహిణి ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సమయంలో ఆమె కాలుకు తీవ్ర గాయం అయ్యింది. దాంతో ఆమె కుడి కాలులో రాడ్డు వేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాడ్డు తొలగించాలని అన్నారు.

కానీ రోహిణి కెరీర్ లో బిజీగా ఉండటంతో ఆ రాడ్డు తొలగించలేదు. అయితే ఇప్పుడు ఆమెకు సమయందొరకడంతో హాస్పటల్ కు వెళ్ళారు. అయితే ఆమె కాలులో రాడ్డు తొలగించడం చాలా కష్టమైంది. దాంతో హైదరాబాద్ లోని డాక్టర్స్ మావల్ల కాదు అంటూ చేతులెత్తేశారు. ఆ తర్వాత ఆమె తనకు ముందుగా సర్జరీ చేసిన డాక్టర్స్ ను సంప్రదించగా..

దాదాపు 10 గంటలు కష్టపడి రాడ్డును తీశారు. గంటలో అయిపోతుందనుకున్న సర్జరీ 10 గంటలు పట్టడంతో రోహిణి చాలా భయపడిపోయారట. డాక్టర్స్ తనతో మాట్లాడుతున్న సమయంలో చాలా భయమేసిందని.. ఏడ్చేశాను అని అన్నారు రోహిణి. ఈ విషయాన్నీ తన యూట్యూబ్ ఛానెల్ లో తెలిపారు రోహిణి.

కళ్లు చెదిరే ఆఫర్‌.. రూ.87తో డైలీ 1GB డేటా, అపరిమిత కాల్స్

అయ్య బాబోయ్.. ఓలా సర్వీస్ సెంటర్ల దగ్గర బౌన్సర్లు..! ఇది నిజమేనా

బ్లూటూత్ స్పీకర్లపై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు షురూ

నేటితో ముగుస్తున్న TET ఆన్‌లైన్ పరీక్షలు..వెబ్‌సైట్లో ఆన్సర్ 'కీ'

భారత్‌ను అణుబాంబులు వేసి నాశనం చేస్తాం.. తస్మాత్ జాగ్రత్త అంటున్న

భారత చిత్ర పటాన్ని అలా చూపిస్తారా?..న్యూజిలాండ్ జట్టుపై ఆగ్రహం

సామాన్యుల కోసం రతన్ టాాటా ఇంత ఆలోచించారా..?

తీసింది వెయ్యికోట్ల సినిమా.. తిరిగేది మాత్రం ఈ బుల్లి కారులో..

వ్యాపార దిగ్గజాలకే వణుకు పుట్టిస్తున్న యువకుడు

ఇవాళ్టి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం

ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి.? తీర ప్రాంతాలలో అసలు ఏం జరగొచ్చు.?

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..

48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!

బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ

కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..

ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..

వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?

25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?

త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!