AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: నా జీవితంలోనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను.. రాశీఖన్నా కామెంట్స్ వైరల్..

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే శనివారం ఆడియన్స్ తో సినిమా

Rashi Khanna: నా జీవితంలోనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను.. రాశీఖన్నా కామెంట్స్ వైరల్..
Rashi Khanna
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2022 | 5:06 PM

Share

మ్యాచో స్టార్ గోపీచంద్‌, అందాల బ్యూటీ రాశీఖన్నా (Rashi Khanna) జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ సినిమా జూలై 1న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే శనివారం ఆడియన్స్ తో సినిమా చూసింది అందాల బ్యూటీ రాశీఖన్నా. ఈ సందర్భంగా పక్కా కమర్షియల్ సినిమా గురించి పలు ఆసక్తిక విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ” నేను చాలా సినిమాలు ఆడియన్స్ తో పాటు చూస్తుంటాను.. ఆడియన్స్ తో సినిమా చూసే అవకాశం వేరే చోట ఉండదు. ఆడియన్స్ తో థియేటర్ లో సినిమా చూసే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ అంతా సినిమాను బాగా ఎంజాయ్ చేసారు. లాయర్ ఝాన్సీ కేరక్టర్ తో మారుతి గారు నాకు మంచి స్కోప్ ఇచ్చారు. ఈ కేరక్టర్ నేను బాగా చేయడం కోసం మారుతి గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్స్ ఎలా చెప్పాలని మారుతి గారు మంచి హెల్ప్ చేసారు. ఏంజెల్ ఆర్నా కేరక్టర్ కంటే లాయర్ ఝాన్సీ పాత్రకు మంచి పేరు వస్తుంది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 8 ఇయర్స్ జర్నీ లో నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి యాక్టర్స్ లైఫ్ లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. అలానే నా లైఫ్ లో కూడా ఉన్నాయ్, కానీ ప్రస్తుతం నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలకు సైన్ చేశాను, అవి ఇంకా ఆఫీసియల్ గా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చెయ్యాల్సి ఉంది. ఒక వెబ్ సిరీస్ షూట్ అయిపోయి, ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతుంది. అలానే కార్తీ తో చేస్తున్న “సర్ధార్” మూవీ షూటింగ్ ఇంకాస్త మిగిలుంది “.. అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే