Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..

కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన సినిమా జెంటిల్‏మెన్ (Gentleman) అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..
Priyaa Lal
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2022 | 8:19 AM

కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన సినిమా జెంటిల్‏మెన్ (Gentleman) అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. 1993లో విడుదలైన ఈ మూవీ దక్షిణాది చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించింది.. ఇందులో అర్జున్‏తోపాటు… మధుబాల, శుభా శ్రీ ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికీ ఈ సినిమా మూవీ లవర్స్ ఫ్యావరెట్ మూవీనే.. జెంటిల్ మన్ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ తెరకెక్కించారు. ఇక చాలా కాలం తర్వాత ఈ మూవీకి సిక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత కుంజుమన్. ఇప్పటికే ఈ సినిమా సిక్వెల్ పనులను ప్రారంభించారు. ఇందులో మలయాళం లో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన నయనతార చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో నయన్ హీరోయిన్‏గా పరిచయం కాబోతుంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందంటూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

తెలుగులో ‘గువ్వా గోరింక’ చిత్రంతో అరంగేట్రం చేసిన హీరోయిన్ ప్రియాలాల్‏ని మరో కథానాయికగా ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ మెగా సీక్వెల్ కి సంగీతం అందించనున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘జెంటిల్‌మేన్’ కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ఇందులో నటించబోయే హీరో ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అలాగే.. దర్శకత్వం ఎవరు వహిస్తారనేది కూడా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలను అనౌన్స్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ..  సినిమా ఎలా ఉందంటే..

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

Pawan Kalyan: క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ చేస్తున్న పవర్ స్టార్.. పవన్ కిట్టీలో ఉన్న సినిమాలు ఇవే..

Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?