AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: నా అసలు పేరు ఇదే.. షాకింగ్ విషయాలు పంచుకున్న నిత్యా మీనన్

తాజాగా నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన పేరు నిజంగా నిత్యా మీనన్ కాదని చెప్పింది ఈ అమ్మడు. అందరూ నన్ను మలయాళీ భామ అనుకుంటున్నారు. అందరూ అలా అనుకుంటుంటే నాకు నవ్వొస్తుంది. నా అసలు పేరు ఎన్‌.ఎస్‌.నిత్య అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. 

Nithya Menen: నా అసలు పేరు ఇదే.. షాకింగ్ విషయాలు పంచుకున్న నిత్యా మీనన్
Nithya Menon
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2024 | 2:06 PM

Share

ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్. అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన పేరు నిజంగా నిత్యా మీనన్ కాదని చెప్పింది ఈ అమ్మడు. అందరూ నన్ను మలయాళీ భామ అనుకుంటున్నారు. అందరూ అలా అనుకుంటుంటే నాకు నవ్వొస్తుంది. నా అసలు పేరు ఎన్‌.ఎస్‌.నిత్య అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి : Mahesh Babu: స్టార్ హీరోయిన్స్‌ కూడా కుళ్ళుకుంటారు.. మహేష్ బాబు అన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

తమిళ్‌లో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్న నిత్యా ఇప్పుడు మలయాళంలో నటించడం ప్రారంభించింది. తాజాగా నిత్య మాట్లాడుతూ తన తండ్రి అయ్యర్ వర్గానికి చెందిన వారని, తల్లి మీనన్ వర్గానికి చెందినవారని తెలిపింది. నిత్యా పేరెంట్స్ తన పేరులో కులం ఉండకూడదనుకున్నారు. అందుకే  తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్ఎస్ నిత్య. ఎన్ అంటే నళిని తల్లి పేరు అలాగే ఎస్ అంటే సుకుమార్ తండ్రి పేరు. కలుపుకొని ఎన్ఎస్ నిత్య అని పెట్టుకున్న అని తెలిపింది.  కుటుంబసభ్యులు అధికారికంగా పెట్టిన పేరు ఇదేనని కూడా నిత్య చెప్పింది.

ఇది కూడా చదవండి : సినిమాలో పద్దతిగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం..! ఈ అమ్మడు గుర్తుందా..?

మా ఫ్యామిలీలో ఇంటిపేర్లను వాడరు. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం మా ఇంట్లో ఇష్టం ఉండదు. అయితే.. వృత్తి రీత్యా దేశవిదేశాలు తిరగాల్సిరావడంతో తప్పనిసరై పాస్‌పోర్ట్‌లో నా పేరుకు ‘మీనన్‌’ని జత చేశా.దీంతో నిత్య తన పేరుకు మీనన్ అనే రెండో పేరు చేర్చాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది. కాగా తాను మలయాళీ కానప్పటికీ తన పేరు నిత్యా మీనన్ గా మారిపోయింది. నిత్యా పెరిగిందంతా.. బెంగళూరులోనే.. స్కూల్, కాలేజీ చదువులు కూడా బెంగళూరులోనే సాగాయి. పైలట్ కావాలనుకున్నా తాను చిత్ర నిర్మాణం వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత నటన వైపు మళ్లింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
పోస్టాఫీసుల్లో అద్బుత స్కీమ్.. పెట్టుబడి డబుల్ గ్యారంటీ
పోస్టాఫీసుల్లో అద్బుత స్కీమ్.. పెట్టుబడి డబుల్ గ్యారంటీ
షారుక్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష
షారుక్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష
ట్యాన్‌ను దూరం చేసే ఇంట్లో తయారు చేసే ప్యాక్స్
ట్యాన్‌ను దూరం చేసే ఇంట్లో తయారు చేసే ప్యాక్స్
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు