AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: స్టార్ హీరోయిన్స్‌ కూడా కుళ్ళుకుంటారు.. మహేష్ బాబు అన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రమేష్ బాబు. చివరగా1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు.

Mahesh Babu: స్టార్ హీరోయిన్స్‌ కూడా కుళ్ళుకుంటారు.. మహేష్ బాబు అన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Sep 10, 2024 | 10:28 AM

Share

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రమేష్ బాబు. చివరగా 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు. హీరోగా చేసిన రమేష్ బాబు ఆతర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నిర్మించారు రమేష్ బాబు. రమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు.

ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

మహేష్ బాబుకు ఆయన అన్న రమేష్ బాబు అంటే ప్రాణం..చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ ఆయన తెలిపారు. రమేష్ బాబు కన్నుమూసిన సమయంలో మహేష్ బాబుకు కరోనా రావడంతో ఆయన అన్న చివరి చూపుకు నోచుకోలేదు. ఇక రమేష్ బాబుకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే రమేష్ బాబు కూతురు భారతి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

జయ కృష్ణ హీరో మెటీరియల్ గా ఉంటే. అలాగే రమేష్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా ఉంది. ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారతి పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఈ చిన్నది.. త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి. అచ్చం హీరోయిన్ లా ఉన్న భారతి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

భారతి ఘట్టమనేని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ, ఎందుకో తెలుసా?
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ, ఎందుకో తెలుసా?
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!