AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలో దుమ్ములేపుతున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చునంటే.?

ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.

ఓటీటీలో దుమ్ములేపుతున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చునంటే.?
Romantic Movie
Rajeev Rayala
| Edited By: |

Updated on: Sep 24, 2024 | 7:35 AM

Share

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ట్రెండింగ్‌లో ఉంది ఆ సినిమా.. ఇంతకూ ఆ సినిమా కథ ఏంటంటే..

ఇది కూడా చదవండి : Murali Sharma: మురళీ శర్మ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె కూడా చాలా ఫెమస్ నటి

ఇది ఓ మలయాళ సినిమా.. ఇటీవలే ఓటీటీలో ఎక్కువుగా ఆకట్టుకున్న సినిమాల్లో మలయాళ సినిమాలే ఎక్కువ. ఇది కూడా మలయాళ సినిమానే.. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో ఓ యువతీ బాగా డబ్బున్న ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆమెకు ఇష్టంలేకున్నా కోరికలు తీర్చు కుంటూ ఉంటాడు అతను. అలాగే ఆమెను కొడుతూ.. టార్చర్ కూడా చేస్తుంటాడు. అయితే అతని ఇంటికి వచ్చిన ఓ లాయర్ ఆమె పై కన్నేస్తాడు. కోరికలు తీర్చమని అడుగుతాడు.

ఇది కూడా చదవండి :Tamannaah Bhatia: అబద్ధాలతో జీవించలేను.. అతనికి చాలా ఇచ్చాను.. తమన్నా బ్రేకప్ స్టోరీ

ఆ తర్వాత ఓ రోజు ఆమె తన భర్తను ఓ కొండమీద నుంచి తోసేస్తుంది. దాంతో అతను మంచానికే పరిమితం అవుతాడు. అయితే ఆ ముసలోడ్ని చూసుకోవడానికి ఓ మేల్ నర్స్ వస్తాడు. ఆ తర్వాత ఆమెకు ఆ మేల్ నర్స్‌కు మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పాడుతుంది. అయితే ఆమె మరోసారి తన ముసలి భర్తను చంపాలని అనుకుంటుంది. దానికి ఆ మేల్ నర్స్ సాయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది.? ఆ ఇద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతం ఆకట్టుకుంటుంది. ఓటీటీలోనూ ఈ సినిమా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పేరు చతురం. ఈ సినిమాను మీరు సైనాప్లేలో చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..