
బాలీవుడ్ హాట్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్… మలైకాతో ప్రేమలో ఉన్నానని మాత్రం ఇంతవరకు కమిట్ అవ్వలేదు. కానీ ప్రజెంట్ డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌తో పాటు ఫిలిం ఈవెంట్స్‌లోనూ కలిసే కనిపిస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకున్న మలైకా.. అర్జున్‌తో ప్రేమలో పడటంతోనే విడాకులు ఇచ్చినట్లు అప్పట్లో రూమార్లు బాగా వచ్చాయి. మరో వైపు మలైకా కుమారుడు అర్హాన్‌తోనూ అర్జున్ కపూర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమను చూపుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు ఈ జంట. తాజాగా మలైకా షేర్ చేసింది. ఈ ఫోటోపై నెటిజన్లు విమర్శలు ఎదురుకుంటున్నారు.
అర్జున్ కపూర్ ఒంటి మీద ఏమీ లేకుండా బెడ్ మీద ఉన్న ఫోటో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. సిగ్గులేదా అని ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తావా అని మండిపడుతున్నారు. నా లేజీ బాయ్ అని అర్జున్ కపూర్ ఫోటోను షేర్ చేసింది.
మరీ హద్దులు మీరుతున్నావు.. ఇలాంటి పోస్టు చేయాల్సిన అవసరం ఉందా? మీ బెడ్ రూమ్ ఫోటోలు పబ్లిక్ లో ఎందుకు పెడుతున్నావ్ అంటూ ఆమె పోస్ట్ కు కామెంట్స్ చేస్తున్నారు నేతుజన్లు.
Malaika Arora