AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: ఆ టాలీవుడ్ స్టార్‌ హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందా? ఆసక్తికర విషయం చెప్పిన మహానటి

కీర్తి సురేష్‌.. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న స్టార్ హీరోయిన్. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషిస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. త్వరలోనే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యిందీ అందాల తార

Keerthy Suresh: ఆ టాలీవుడ్ స్టార్‌ హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందా? ఆసక్తికర విషయం చెప్పిన మహానటి
Keerthy Suresh
Basha Shek
|

Updated on: Oct 07, 2024 | 1:28 PM

Share

కీర్తి సురేష్‌.. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న స్టార్ హీరోయిన్. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషిస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. త్వరలోనే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యిందీ అందాల తార. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో డైరెక్టుగా కనిపించకున్నా తన వాయిస్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది కీర్తి. బుజ్జి పాత్రకు తన గొంతును అరువుగా ఇచ్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ నే స్వయంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఇంతకీ కీర్తిని అత్త అని పిలిచెదెవరో తెలుసా న్యాచురల్ స్టార్ నాని కుమారుడు అర్జున్ అలియాస్ జున్ను(ముద్దు పేరు). ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మహానటి నాని, అతని కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని ఇలా షేర్ చేసుకుంది.

‘నాని కొడుకు జున్ను( నాని కొడుకు ముద్దు పేరు) నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంటుంది. జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. నేను హైదరాబాద్ కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. ఇంక వాడి వాయిస్ మెసేజెస్ తరూ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా చాలా క్యూట్ గా చెప్పాడు. హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని జున్ను చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చింది కీర్తి.

ఇవి కూడా చదవండి

నాని ఫ్యామిలీ వీడియో..

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

కాగా కీర్తి సురేష్, నాని కలిసి నేను లోకల్, దసరా సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక సినిమాల విషయానికి వస్తే..ఇటీవల కీర్తి సురేష్ రఘు తాత అనే సినిమాలో నటించింది. లేడీ ఓరియంటెడ్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

కీర్తి, నానిల డ్యాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య!
జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య!