AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: ‘చిన్న విషయాలే అత్యంత మధురం’.. కొడుకు ఫోటో షేర్ చేస్తూ మురిసిపోయిన కాజల్..

తమ కొడుకు పేరు నీల్ కిచ్లూ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ. అయితే కాజల్ తన

Kajal Aggarwal: 'చిన్న విషయాలే అత్యంత మధురం'.. కొడుకు ఫోటో షేర్ చేస్తూ మురిసిపోయిన కాజల్..
Kajal
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2022 | 3:07 PM

Share

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఏప్రిల్‏లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ కొడుకు పేరు నీల్ కిచ్లూ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ. అయితే కాజల్ తన కొడుకు ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటునే తనకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన చందమామ.. తనయుడి ముఖం కనిపించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా మరోసారి తన కుమారుడి ఫోటోలను షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది కాజల్ అగర్వాల్.

తన కొడుకును ఎత్తుకున్న ఫోటోను క్రాప్ చేసి.. కేవలం కాళ్లు మాత్రమే కనిపించేలా ఫోటో షేర్ చేసింది. అంతేకాకుండా.. చిన్న చిన్న విషయాలే అత్యంత మధురం అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తనయుడి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ కారణంగా ఆచార్య, ఘోస్ట్ సినిమాల నుంచి అనుహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే కాజల్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం