Tollywood: అరెరే.. ఎట్టా ఉండే అమ్మాయిని ఎట్టా మార్చేశార్రా.. ఈ గ్లామర్ బ్యూటీని గుర్తుపట్టడం కష్టమే..

సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ ఫోటో తెగ వైరలవుతుంది. ఇన్నాళ్లు గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్ల హృదయాలను దొచేసిన ఆ అమ్మాయి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా హార్రర్ బ్యూటీగా మారిపోయింది. తన కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది.

Tollywood: అరెరే.. ఎట్టా ఉండే అమ్మాయిని ఎట్టా మార్చేశార్రా.. ఈ గ్లామర్ బ్యూటీని గుర్తుపట్టడం కష్టమే..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 28, 2024 | 4:50 PM

ఇటీవల సినీప్రియులు హారర్ కంటెంట్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ కంటెంట్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇలాంటి జానర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు సైతం ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టించే చిత్రాలు రూపొందించేందుకు ముందుంటున్నారు. తాజాగా మరో హారర్ మూవీ రెడీ అయ్యింది. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారా.. అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి టాలీవుడ్ అందాల తార. ఇన్నాళ్లు గ్లామర్ బ్యూటీగా బిగ్ స్క్రీన్ ఏలిన ఈ హీరోయిన్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంత హారర్ గా మారి ప్రేక్షకులను భయపెట్టెందుకు వస్తుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? ఇంకెవరు.. దేశముదురు బ్యూటీ హాన్సిక.

హాన్సిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్రీ గాంధారి. మసాలా పిక్స్ బ్యానర్ పై ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.ఈ చిత్రాన్ని సరస్వతి డెవలపర్స్ తో కలిసి లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజు నాయక్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్ గా పనిచేసే యువతిగా హన్సిక కనిపించనుంది. ఈ సినిమాలో హన్సిక లుక్స్, యాక్టింగ్ చాలా కొత్తగా అనిపించాయి. ఇక ఇందులోని డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి. ఇందులో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ కీలకపాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న హాన్సిక.. ఇప్పుడు పెళ్లి తర్వాత జోరు పెంచింది. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ముఖ్యంగా ఓటీటీలోని ప్రతి ప్రాజెక్ట్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీ గాంధారి సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పాదాలను చూస్తే అర్థమవుతుంది..
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పాదాలను చూస్తే అర్థమవుతుంది..
పుష్ప 2 సినిమా చూసిన వేణు స్వామి భార్య..బన్నీ గురించి ఏమన్నారంటే?
పుష్ప 2 సినిమా చూసిన వేణు స్వామి భార్య..బన్నీ గురించి ఏమన్నారంటే?
ఆర్బీఐ సంచలన నిర్ణయం..ఏటీఎం కార్డులు బ్లాక్‌.. కారణం ఏంటో తెలుసా?
ఆర్బీఐ సంచలన నిర్ణయం..ఏటీఎం కార్డులు బ్లాక్‌.. కారణం ఏంటో తెలుసా?
మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు.. అసలు విషయమేమిటంటే?
మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు.. అసలు విషయమేమిటంటే?
త్వరలో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాంః శ్రీధర్ బాబు
త్వరలో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాంః శ్రీధర్ బాబు
టీమిండియాకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఔట్
టీమిండియాకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఔట్
పక్కింట్లోని మొక్కల నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి ఆరా తీయగా
పక్కింట్లోని మొక్కల నుంచి ఘాటైన వాసన.. అనుమానమొచ్చి ఆరా తీయగా
రోహిత్ సేన ఘోర పరాజయం.. పింక్ దెబ్బకు డబ్ల్యూటీసీలోనూ షాకే
రోహిత్ సేన ఘోర పరాజయం.. పింక్ దెబ్బకు డబ్ల్యూటీసీలోనూ షాకే
2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!
2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!
డిసెంబర్‌ 31 వరకు చివరి అవకాశం.. లేకుంటే రూ.10 వేల పెనాల్టీ!
డిసెంబర్‌ 31 వరకు చివరి అవకాశం.. లేకుంటే రూ.10 వేల పెనాల్టీ!