Genelia Reentry: భ‌ర్త నుంచి అనుమ‌తి పొందిన హాసిని.. టాలీవుడ్‌లోనే జెనిలీయా రీ ఎంట్రీ.?

Genelia Reentry: బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది న‌టి జెనీలియా. ఇక అనంత‌రం స‌త్యం, సై, హ్యాపీ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఈ చిన్న‌ది...

Genelia Reentry: భ‌ర్త నుంచి అనుమ‌తి పొందిన హాసిని.. టాలీవుడ్‌లోనే జెనిలీయా రీ ఎంట్రీ.?
Genelia Reentry
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2021 | 6:11 AM

Genelia Reentry: బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది న‌టి జెనీలియా. ఇక అనంత‌రం స‌త్యం, సై, హ్యాపీ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఈ చిన్న‌ది సినీ ల‌వ‌ర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా బొమ్మ‌రిళ్లు చిత్రంలో హాసిని పాత్ర‌లో న‌టించి అభిమానుల హృద‌యాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఇక కెరీర్ జోష్‌లో ఉన్న స‌మ‌యంలోనే న‌టుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుందీ ముద్దుగుమ్మ‌. వివాహం త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది జెనీలియా. ఇదిలా ఉంటే ఈ అమ్మ‌డు మ‌ళ్లీ వెండి తెర ఎంట్రీ ఇస్తుంద‌నే వార్త‌లు చాలా రోజులుగా వినిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. ప్ర‌స్తుతం ముంబ‌యిలో నివ‌సిస్తోన్న‌ జెనీలియా తెలుగు సినీ తార‌ల‌తో మాత్రం అప్పుడ‌ప్పుడు ట‌చ్‌లో ఉంటూనే ఉంది. ఇక తాజాగా మ‌రోసారి జెనిలీయా రీఎంట్రీకి సంబంధించి మ‌రోసారి వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌కు బ్రేక్ ఇచ్చిన తెలుగులోనే జెనీలియా రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా జెనీలియా భ‌ర్త రితేశ్ కూడా భార్య రీఎంట్రీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌టన వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: kajal aggarwal: పెళ్లి తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న అందాల చందమామ..

Salman Khan’s Radhe: సల్మాన్ ఖాన్ రాధే మూవీ డ్యూరేషన్ మరీ అంత తక్కువా.. వర్కౌట్ అవుతుందా..?

విక్రమ్ వేదకు ఏమైంది…? అడ్డంకులను దాటి రీమేక్ అయ్యేదెప్పుడు ? చిరు, నాగ్ కాంబో వచ్చేనా..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!