Salman Khan’s Radhe: సల్మాన్ ఖాన్ రాధే మూవీ డ్యూరేషన్ మరీ అంత తక్కువా.. వర్కౌట్ అవుతుందా..?

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బిగెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రాధే. ఆఫ్టర్ కోవిడ్ థియేటర్లకు బూస్ట్ ఇస్తుందనుకున్న ఈ సినిమా కూడా కోవిడ్

Salman Khan's Radhe: సల్మాన్ ఖాన్ రాధే మూవీ డ్యూరేషన్ మరీ అంత తక్కువా.. వర్కౌట్ అవుతుందా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: May 06, 2021 | 3:07 PM

salman khan : సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బిగెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రాధే. ఆఫ్టర్ కోవిడ్ థియేటర్లకు బూస్ట్ ఇస్తుందనుకున్న ఈ సినిమా కూడా కోవిడ్ సిచ్యుయేషన్‌లో ఓటీటీ రిలీజ్‌కే రెడీ అయ్యింది. ప్రభుదేవా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా… సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లోనే షార్టెస్ట్ రన్‌టైంతో రిలీజ్ అవుతోంది.

ఈ మధ్య కాలంలో సల్మాన్ సినిమాలన్నీ రెండున్నర గంటలకు పైగా లెంగ్త్‌ ఉంటున్నాయి. కానీ రాధే విషయంలో మాత్రం సల్మాన్ కాస్త తగ్గారు. క్రిస్ప్‌ రన్‌టైంతో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేశారు ప్రభుదేవా. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌ తో పాటు సాంగ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్న రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్‌. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. డీఎస్‌పీ మార్క్ వున్న క్రేజీ బీట్‌…. సీటీమార్‌…. రాధే మూవీలో జబర్దస్త్‌గా రిపీటైంది. ఇక సినిమా డ్యూరేషన్ విషయానికి వస్తే సల్మాన్‌ కెరీర్‌లో ఇంత షార్ట్ లెంగ్త్‌తో రిలీజ్ అయిన మూడో సినిమా రాధే. గతంలో మై ఔర్‌ మిసెస్‌ ఖన్నా, మారీ గోల్డ్ సినిమాలు కూడా రెండు గంటలకన్నా తక్కువ లెంగ్త్‌తో రిలీజ్ అయ్యాయి. మరి షార్ట్ రన్‌టైం రాధేకు ఎంత వరకు హెల్ప్‌ అవుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR : దయచేసి మాస్క్, శానిటైజర్ వాడండి భౌతిక దూరాన్ని పాటించండి.. ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి..

The Family Man season 2: రిలీజ్‌డేట్ వైపు ఫ్యామిలీ మ్యాన్ 2 అడుగులు.. ఆ నెల‌లోనే విడుద‌ల‌ !

shyam singha roy: నాని సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కు బ్రేక్ …

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!