The Family Man season 2: రిలీజ్‌డేట్ వైపు ఫ్యామిలీ మ్యాన్ 2 అడుగులు.. ఆ నెల‌లోనే విడుద‌ల‌ !

సమంత డిజిటల్ ఎంట్రీ అంటూ భారీ హైప్‌ క్రియేట్‌ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్‌ మరోసారి బజ్‌ క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల....

The Family Man season 2: రిలీజ్‌డేట్ వైపు ఫ్యామిలీ మ్యాన్ 2 అడుగులు.. ఆ నెల‌లోనే విడుద‌ల‌ !
Family-Man-Series
Follow us

|

Updated on: May 06, 2021 | 2:38 PM

సమంత డిజిటల్ ఎంట్రీ అంటూ భారీ హైప్‌ క్రియేట్‌ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్‌ మరోసారి బజ్‌ క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ వెబ్‌ సిరీస్‌ను… ఎలాంటి కారణాలు వెల్లడించకుండా సడన్‌గా వాయిదా వేశారు మేకర్స్‌. అయితే తాజాగా న్యూ రిలీజ్‌డేట్‌ ను ఫిక్స్ చేశారట. తాండవ్‌ వివాదంతో భయపడిన ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌… కంటెంట్‌ను ఫైన్‌ ట్యూన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎలాంటి వివాదాలకు ఛాన్స్‌ ఇవ్వకుండా కొత్తగా ఆడియన్స్‌ ముందుకు తీసుకు రానున్నారన్నది నయా అప్‌డేట్‌. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ఫైనల్‌ స్టేజ్‌కు రావటంతో జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ది ఫ్యామిలీ మ్యాన్ ఫ‌స్ట్ సీజన్‌ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో రెండో సీజన్‌ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సమంత డిజిటల్‌ ఎంట్రీ, అది కూడా నెగెటివ్‌ రోల్‌ అన్న ప్రచారం జరుగుతుండటంతో సౌత్‌లోనూ ఫ్యామిలీ మ్యాన్‌ 2 మీద బజ్‌ క్రియేట్ అవుతోంది. మరి ఆ అంచనాలు ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 రీచ్‌ అవుతుందేమో చూడాలి.

Also Read:  తెలంగాణ‌లోని ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు స్వచ్చందంగా లాక్‌డౌన్‌.. తీర్మానాన్ని అతిక్ర‌మిస్తే 5వేలు జ‌రిమానా

తారక్, కొర‌టాల న‌యా మూవీ నుంచి రెండు అప్ డేట్స్.. ఇవిగో వివ‌రాలు

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు