AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Koratala Movie: తారక్, కొర‌టాల న‌యా మూవీ నుంచి రెండు అప్ డేట్స్.. ఇవిగో వివ‌రాలు

ప్రజెంట్‌ ట్రిపులార్ పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌, నెక్ట్స్ కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇప్పటికే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది.

NTR Koratala Movie: తారక్, కొర‌టాల న‌యా మూవీ నుంచి రెండు అప్ డేట్స్.. ఇవిగో వివ‌రాలు
Koratala Ntr Film
Ram Naramaneni
|

Updated on: May 06, 2021 | 2:28 PM

Share

ప్రజెంట్‌ ట్రిపులార్ పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌, నెక్ట్స్ కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇప్పటికే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. జూలైలో షూటింగ్ షురూ. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే జనతా గ్యారేజ్‌ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన ఈ కాంబో నెక్ట్స్ అంతకు మించి సక్సెస్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. జనతా గ్యారేజ్‌ సినిమాలో ఎన్టీఆర్‌ను నేచర్‌ లవర్‌గా ప్రెజెంట్‌ చేసిన కొరటాల, నెక్ట్స్ మూవీలో స్టూడెంట్ లీడర్‌గా చూపించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడి ఎవరన్న విషయంలోనూ ఇప్పటికే ఓ న్యూస్‌ వైరల్ అవుతోంది. తారక్‌ జోడిగా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌ కియారా అద్వానీ నటించబోతున్నారన్నది నయా అప్‌డేట్‌.

ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్ విషయంలోనూ మీడియా సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్ రవిచంద్రన్ ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ చేసే ఛాన్స్‌ ఉందన్నది టాలీవుడ్ అప్‌డేట్‌. ఫైనల్‌గా ఇదే కాంబినేషన్‌ సెట్ అయితే ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా మరో లెవల్‌లో ఉంటాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు ఫ్యాన్స్‌.

Also Read:  నాని సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కు బ్రేక్ …

ఆదిపురుష్ లో సుధీప్ తోపాటు మరో యంగ్ హీరో కూడా.. ఆపాత్ర కోసమేన్నా..

Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ