Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ లో సుధీప్ తోపాటు మరో యంగ్ హీరో కూడా.. ఆపాత్ర కోసమేన్నా..

డార్లింగ్‌ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్‌ మూవీ ఆదిపురుష్‌. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు కెప్టెన్ ఓం రౌత్‌.

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ లో సుధీప్ తోపాటు మరో యంగ్ హీరో కూడా.. ఆపాత్ర కోసమేన్నా..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 06, 2021 | 2:10 PM

adipurush movie: డార్లింగ్‌ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్‌ మూవీ ఆదిపురుష్‌. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు కెప్టెన్ ఓం రౌత్‌. కాస్టింగ్‌తో సౌత్‌ నార్త్, ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేయాలన్న ఆలొచనతో పాన్ ఇండియా స్టార్స్‌ను లైన్‌లో పెట్టారు. అందుకే మరో సౌత్ స్టార్‌ను ఈ సినిమాలో కీరోల్‌కు ఫైనల్‌ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

మల్టీ లింగ్యువల్ స్టార్‌ గా ప్రూవ్ చేసుకున్న సుదీప్‌… ఆదిపురుష్‌లోనూ కీరోల్‌లో నటిస్తున్నారన్నది నార్త్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. అయితే సుదీప్ చేయబోయేది ఏ రోల్‌ అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. విభీషణుడు, సుగ్రీవుడు లాంటి పాత్రల్లో సుదీప్‌ కనిపించే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరో వైపు టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే సుగ్రీవుడి పాత్రకోసమే ఓ యంగ్ హీరోను జలక్ చేసారని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే రావణుడి పాత్రకు బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ను ఫిక్స్ చేశారు. సీతగా కృతి సనన్‌, లక్ష్మణుడిగా యువనటుడు సన్నిసింగ్ నటిస్తున్నారు. ప్రజెంట్‌ కోవిడ్ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన ఈ సినిమాను త్వరలోనే రీస్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడాన్ని సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా షూటింగ్ దశలో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

shyam singha roy: నాని సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కు బ్రేక్ …

Thalapathy vijay : దళపతి ఫ్యాన్స్ కు పూనకాలే.. భారీ యాక్షన్స్ ఎంటర్టైనర్ గా రానున్న విజయ్ 65..

Sarkaru Vaari Paata : మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యది అప్పుడే..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!