విక్రమ్ వేదకు ఏమైంది…? అడ్డంకులను దాటి రీమేక్ అయ్యేదెప్పుడు ? చిరు, నాగ్ కాంబో వచ్చేనా..

Vikram Veda: విక్రమ్ వేదకు ఏమైంది..? యస్.. ఇప్పుడిదే ప్రశ్న ఇటు టాలీవుడ్‏లో, అటు లీవుడ్ లో వినిపిస్తోంది. తమిళ్లో సంచలన విజయాన్ని అందుకున్న

విక్రమ్ వేదకు ఏమైంది...? అడ్డంకులను దాటి రీమేక్ అయ్యేదెప్పుడు ? చిరు, నాగ్ కాంబో వచ్చేనా..
Vikram Veda
Follow us

|

Updated on: May 06, 2021 | 3:19 PM

Vikram Veda: విక్రమ్ వేదకు ఏమైంది..? యస్.. ఇప్పుడిదే ప్రశ్న ఇటు టాలీవుడ్‏లో, అటు లీవుడ్ లో వినిపిస్తోంది. తమిళ్లో సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీని రీమేక్ చేయాలని ఎంతలా ప్రయత్నిస్తున్నా.. సక్సెస్ కాలేకపోతున్నారు. మొన్నటివరకు తెలుగులో చిరు, నాగార్జున కలిసి నటిస్తారనే ప్రచారం జోరందుకోగా.. తాజాగా బాలీవుడ్ లో ఈ ప్రాజెక్ట్ లోకి హృతిక్ రోషన్ వచ్చినట్లే వచ్చి.. వైదొలిగాడు. మరి బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ కు ఎప్పటివరకు ఈ ఆటుపోట్లు..? మాధవన్, విజయ్ సేతుపతి.. కీ రోల్స్ చేసిన మూవీ.. విక్రమ్ వేద. మాఫియా డ్రామా నేపథ్యంగా సాగిన ఈ మూవీ.. తమిళనాట సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో పోటీ పడి నటించిన మాధవన్, సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఈ మూవీని రీమేక్ చేయాలని.. తెలుగు, హిందీ పరిశ్రమ ప్రముఖులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే మొన్నటి వరకు ఈ మూవీ రీమేక్ లో చిరు, నాగ్ నటిస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా మొత్తం ఈ వార్తలతోనే నిండిపోయింది. అంతేకాకుండా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రవితేజ కాంబినేషన్ లో చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇవన్నీ ప్రచారాన్ని దాటి ముందుకు అడుగు వేయలేకపోయాయి. అయితే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో విక్రమ్ వేద రీమేక్‏ను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే అమీర్ ఖాన్ తప్పుకోవడంతో.. ఆ స్థానంలో హృతిక్ రోషన్ చేరాడు. అంతేకాకుండా.. గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించడం కోసం.. హృతిక్ చెన్నైకి కూడా వచ్చారనే ప్రచారం జరిగింది. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ నుంచి హృతిక్ తప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో విక్రమ్ వేద రీమేక్ ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.

Also Read: Covid Care: వీరికి కరోనా సోకే ప్రమాదం మరింత ఎక్కువ… హోం ఐసోలేషన్‏లో తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటో తెలుసా..

కరోనా కాలంలో ఇంట్లో ఉండే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ పక్కా..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ