Abhinayashree: అయ్యా బాబోయ్.. ఆ ఏనర్జీ ఏంటీ మేడమ్.. 20 ఏళ్లయిన తగ్గని అ అంటే అమలాపురమే సాంగ్ క్రేజ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఆర్య సినిమాలోనిది ఈ సాంగ్. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తైన ఈ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ఆర్య చిత్రయూనిట్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇదే వేడుకలో మరోసారి అ అంటే అమలాపురమే పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో డాన్స్ చేసింది అభినయ శ్రీ.

Abhinayashree: అయ్యా బాబోయ్.. ఆ ఏనర్జీ ఏంటీ మేడమ్.. 20 ఏళ్లయిన తగ్గని అ అంటే అమలాపురమే సాంగ్ క్రేజ్..
Aa Ante Amalapuram Song
Follow us

|

Updated on: May 08, 2024 | 2:50 PM

ఇండస్ట్రీలో కొన్ని స్పెషల్ సాంగ్స్ ఎప్పటికీ క్రేజ్ తగ్గవు. పదేళ్లైనా.. ఇరవై ఏళ్లైనా ఇప్పటికీ ఓ ఊపు ఉపేస్తుంటాయి. అందులో అ అంటే అమలాపూరమే.. ఆ అంటే ఆహాపురం అనే పాట ఒకటి. ఒకప్పుడు ఈ సాంగ్ బాక్సాఫీస్ షేక్ చేసింది. అప్పట్లో ఎక్కడ విన్నా ఈ సాంగ్ తెగ వినిపించేది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఆర్య సినిమాలోనిది ఈ సాంగ్. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తైన ఈ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ఆర్య చిత్రయూనిట్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇదే వేడుకలో మరోసారి అ అంటే అమలాపురమే పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో డాన్స్ చేసింది అభినయ శ్రీ.

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య సినిమా ఇప్పటికీ యూత్ ఫేవరేట్ మూవీ. 2007 మే 7న థియేటర్లలో విడుదలైన ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో అను మెహతా, శివ బాలాజీ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ అ అంటే అమలాపురమే పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ట్రైన్ లో వచ్చే ఈ పాటకు అభినయ శ్రీ డాన్స్‏తో అదరగొట్టింది. అల్లు అర్జున్, అభినయ శ్రీ ఇద్దరూ కలిసి చేసిన ఎనర్జీటిక్ డాన్స్ స్టెప్పులు అప్పట్లో థియేటర్లను షేక్ చేశాయి. ఇప్పటికీ ఎక్కడా విన్నా ఈ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా నిన్న జరిగిన ఆర్య @20 ఇయర్స్ వేడుకలోనూ ఆర్య స్పెషల్ పాటకు ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులతే అదరగొట్టింది అభినయ. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. అభినయ ఎనర్జీ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..