AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej-Lavanya Tripathi: ఇట్స్ అఫీషియల్.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్..

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక వీరి నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారని.. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీగానీ.. ఇటు లావణ్య కుటుంబం గానీ స్పందించలేదు.

Varun Tej-Lavanya Tripathi: ఇట్స్ అఫీషియల్.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్..
Vrun Tej, Lavanya Tripathi
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2023 | 12:26 PM

Share

మెగా ఇంట పెళ్లి సందడి మొదలుకాబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక వీరి నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారని.. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీగానీ.. ఇటు లావణ్య కుటుంబం గానీ స్పందించలేదు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మెగా టీమ్ సోషల్ మీడియా వేదికగా వీరి నిశ్చితార్థం డేట్ ను కన్మామ్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

శుక్రవారం (జూన్ 9న) సాయంత్రం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మెగా హీరోలు అందరూ ఉండాలని అనుకుంటున్నారని.. అందుకే వారి డేట్స్ కు ఇబ్బంది కలగకుండా కన్వినెంట్ గా ఉండేలా ఈ రోజును చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. 2017లో డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ సినిమాలో లావణ్య, వరుణ్ తేజ్ కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం చిత్రంలోనూ కలిసి నటించారు. లావణ్య ఉత్తరప్రదేశ్ లోని అయోద్యకు చెందిన అమ్మాయి. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాంఢీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు చాలా కాలంగా లావణ్య సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..